Telugu TV Movies Today: ప్రభాస్ ‘బాహుబలి 2’, రామ్ చరణ్ ‘చిరుత’ to నాగార్జున ‘ది ఘోస్ట్’, అల్లు అర్జున్ ‘ఆర్య 2’ వరకు - ఈ సోమవారం (జనవరి 6) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telugu TV Movies Today (6.1.2025):థియేటర్లలో అలాగే ఓటీటీలో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను మాత్రం ప్రేక్షకలోకం వదులుకోదు. అలాంటి వారి కోసం సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్..
Monday Movies in TV Channels: థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా.. ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలను మాత్రం ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో ఈ సోమవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘ఎలా చెప్పను’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఏవండీ ఆవిడ వచ్చింది’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘బాహుబలి 2 ద కంక్లూజన్’ (రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా కాంబోలో ఎస్ఎస్. రాజమౌళి చిత్రం)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘అమ్మాయి కోసం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘దేవదాసు’
రాత్రి 11 గంటలకు-‘ఓకే ఓకే’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మత్తు వదలరా’
ఉదయం 9 గంటలకు- ‘రక్త సంబంధం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’ (విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ది ఘోస్ట్’
సాయంత్రం 6 గంటలకు- ‘అంబాజీపేట మ్యారేజీ బాండ్’
రాత్రి 9 గంటలకు- ‘గద్దలకొండ గణేష్’ (మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో హరీష్ శంకర్ చిత్రం)
Also Read : ఒక్క మహిళ కూడా లేదేంటి? - ముఖ్యమంత్రితో టాలీవుడ్ పెద్దల భేటీపై పూనమ్ ఫైర్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘కిడ్నాప్’
ఉదయం 8 గంటలకు- ‘మన్యం పులి’
ఉదయం 11 గంటలకు- ‘భామనే సత్యభామనే’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘విజేత’
సాయంత్రం 5 గంటలకు- ‘సాహసం’
రాత్రి 8 గంటలకు- ‘గ్యాంగ్’
రాత్రి 11 గంటలకు- ‘మన్యం పులి’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘రుద్రనేత్ర’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘భలే పెళ్లాం’
ఉదయం 10 గంటలకు- ‘మహారధి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సరదా బుల్లోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘అల్లరి పోలీస్’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆర్య 2’
రాత్రి 10 గంటలకు- ‘వీరుడు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జోకర్’
రాత్రి 10 గంటలకు- ‘అల్లుడుగారు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘భార్య భర్తల బంధం’
ఉదయం 10 గంటలకు- ‘ఉక్కు పిడుగు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘చట్టానికి కళ్లు లేవు’
సాయంత్రం 4 గంటలకు- ‘మా ఆవిడ కలెక్టర్’
సాయంత్రం 7 గంటలకు- ‘బంగారు బొమ్మలు’
రాత్రి 10 గంటలకు- ‘అలీబాబు అద్భుత దీపం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘రారాజు’
ఉదయం 9 గంటలకు- ‘శంకరాభరణం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జయం మనదేరా’ (విక్టరీ వెంకటేష్ నటించిన యాక్షన్ అండ్ ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వేద’
సాయంత్రం 6 గంటలకు- ‘చిరుత’
రాత్రి 9 గంటలకు- ‘కోటికొక్కడు’
Also Read: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?