Telugu TV Movies Today: రజనీకాంత్ ‘దర్బార్’, ‘లింగా’ to రామ్ చరణ్ ‘రంగస్థలం’, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ వరకు - ఈ శుక్రవారం (జనవరి 3) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Friday TV Movies List: ఈ శుక్రవారం థియేటర్లలోకి కొత్త బొమ్మేం రావడం లేదు. ఓటీటీల్లో కొన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా, టీవీలలో వచ్చే సినిమాలేంటో తెలుసుకోవాలని ఉందా. ఫ్రైడే టీవీల్లో వచ్చే సినిమాల లిస్ట్
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘సై’ (నితిన్, జెనీలియా కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘దర్బార్’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘జులాయి’ (ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్‌లో వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం)
సాయంత్రం 4 గంటలకు- ‘మట్టి కుస్తీ’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘సుందరకాండ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘అరవింద సమేత’ (మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం)
రాత్రి 11 గంటలకు- ‘వాసుకి’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘రాజు గారి గది’
ఉదయం 9 గంటలకు- ‘సప్తగిరి LLB’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అఖండ’ (బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ అండ్ డివోషనల్ మూవీ)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఛత్రపతి’ (రెబల్ స్టార్ ప్రభాస్, శ్రియ కాంబినేషన్‌లో వచ్చిన ఎస్.ఎస్. రాజమౌళి చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘వీరసింహా రెడ్డి’
రాత్రి 9 గంటలకు- ‘రంగస్థలం’
Also Read: బాలయ్యో... ఆ దంచుడేందయ్యో... ఊర్వశితో దబిడి దిబిడే... ఇక హిస్టరీ రిపీటే
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘వారసుడొచ్చాడు’
ఉదయం 8 గంటలకు- ‘జాను’
ఉదయం 11 గంటలకు- ‘నమో వెంకటేశ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘సవ్యసాచి’
సాయంత్రం 5 గంటలకు- ‘శక్తి’
రాత్రి 8 గంటలకు- ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’ (ప్రభాస్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబోలో వచ్చిన లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్)
రాత్రి 11 గంటలకు- ‘జాను’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ప్రేమకు స్వాగతం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘కోరుకున్న ప్రియుడు’
ఉదయం 10 గంటలకు- ‘దేవీ అభయం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మనం’
సాయంత్రం 4 గంటలకు- ‘దొంగ’
సాయంత్రం 7 గంటలకు- ‘సీతయ్య’
రాత్రి 10 గంటలకు- ‘పోటుగాడు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’
రాత్రి 9 గంటలకు- ‘ప్రేమలో పావనీ కళ్యాణ్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘జైలర్ గారి అబ్బాయి’
ఉదయం 10 గంటలకు- ‘చిన్ననాటి స్నేహితులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అసెంబ్లీ రౌడీ’
సాయంత్రం 4 గంటలకు- ‘బెట్టింగ్ బంగార్రాజు’
సాయంత్రం 7 గంటలకు- ‘బంగారు బాబు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘గోల్కోండ హైస్కూల్’
ఉదయం 9 గంటలకు- ‘లింగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘విన్నర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నిన్నే ఇష్టపడ్డాను’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆ ఒక్కటీ ఆడక్కు’
రాత్రి 9 గంటలకు- ‘కారి’
Also Read: ‘గేమ్ చేంజర్’లో సెన్సార్ కట్ చేయమన్న పదాలు, సీన్లు ఇవే... రామ్ చరణ్ సినిమా నిడివి ఎంతంటే?