అన్వేషించండి

Raakaasaa Release Date : సంగీత్ శోభన్ హారర్ ఫాంటసీ 'రాకాస' - వరల్డ్ వైడ్ రిలీజ్ ఎప్పుడంటే?

Sangeeth Sobhan : సంగీత్ శోభన్ సోలో హీరోగా నటిస్తోన్న ఫస్ట్ మూవీ 'రాకాస'. హారర్ కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Sangeeth Sobhan's Raakaasaa Movie Release Date Announced : 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ సోలో హీరోగా నటిస్తోన్న ఫస్ట్ మూవీ 'రాకాస'. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. 

రిలీజ్ ఎప్పుడంటే?

'రాకాస' మూవీని వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో హీరో సంగీత్ చేతిలో కాగడా పట్టుకుని  చీకటిలో దేన్నో వెతకడం మరింత క్యూరియాసిటీ పెంచేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టైటిల్ మోషన్ పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. సంగీత్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించబోతున్నట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన మూవీ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : బన్నీ మూవీలో నేషనల్ క్రష్! - సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టులో ఆమె రోల్ ఏంటో తెలుసా?

'కమిటీ కుర్రోళ్లు' మూవీతో డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ మూవీని నిర్మించి తొలి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది స‌క్సెస్‌ ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా అంద‌రి దృష్టిని ఆకర్షించారు నిహారిక కొణిదెల‌. ఇప్పుడు నిహారిక జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో నిర్మిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాకాస'.

ఈ చిత్రానికి కామెడీనే ప్రధాన బలం కాగా... దీంతో పాటుగా ఓ కొత్త పాయింట్‌ను, కొత్త దనాన్ని చూపించేలా కనిపిస్తోంది. అనుదీప్ దేవ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తుండగా రాజు ఎదురోలు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

'రాకాస' న‌టీన‌టులు - సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌, అమ‌న్‌, అనూప్ సింగ్ ఠాకూర్‌, ర‌మ‌ణ భార్గ‌వ్‌, వాసు ఇంటూరి, రోహిణి (బ‌జ‌ర్ద‌స్త్‌), రోహ‌న్ (నైంటీస్‌) త‌దిత‌రులు.

సాంకేతిక వ‌ర్గం - బ్యాన‌ర్స్:  జీ స్టూడియోస్‌, పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌, నిర్మాత‌లు :  నిహారిక కొణిదెల‌, ఉమేష్‌కుమార్ బన్సాల్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ద‌ర్శ‌క‌త్వం:  మాన‌స శ‌ర్మ‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  మ‌న్యం ర‌మేష్‌, ఆడిష‌న్ స్క్రీన్ ప్లే: మ‌హేష్ ఉప్పాల‌, సంగీతం: అనుదీప్ దేవ్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజు ఎదురోలు, యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌: విజ‌య్‌, ఎడిట‌ర్‌: అన్వ‌ర్ అలీ, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రామాంజ‌నేయులు, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: పుల్ల విష్ణు వ‌ర్ధ‌న్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: సంధ్య సబ్బ‌వ‌ర‌పు, పి.ఆర్.ఒ: ఎస్‌.కె.నాయుడు - ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఈవెంట్ పార్ట్‌న‌ర్‌: యు వుయ్ మీడియా, మార్కెటింగ్‌: టికెట్ ఫ్యాక్ట‌రీ.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget