అన్వేషించండి

Devara Movie: అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌లో దుమ్మురేపుతున్న 'దేవర' - అక్కడ ప్రీ-సేల్‌ బిజినెస్‌ ఎంత అయ్యిందంటే!

Devara Advance Booking: అప్పుడే ఎన్టీఆర్‌ దేవర మూవీ అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ ఒపెన్‌ అయ్యాయి. ప్రీ సేల్‌లో దేవర టికెట్స్‌ భారీ అమ్ముడుపోయాయి. కొన్ని ఏరియాల్లో హౌజ్‌ఫుల్‌ కూడా పెట్టేశారట.

Jr NTR Devara Movie Pre Sale Business Details: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'దేవర'. ఆచార్య ఫ్లాప్‌ తర్వాత దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్‌ ఇండియాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత వీరద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్‌, సాంగ్స్ మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ చేశాయి.

ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. రీసెంట్‌గా ఇందులో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఇలా వరుసగా క్రేజీ అప్‌డేట్స్‌ ఇస్తూ మూవీ రోజురోజుకు బజ్‌ పెంచుతుంది మూవీ టీం. ఇక సినిమా సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానున్న సంగతి తెలిసిందే.  ఇక సినిమా విడుదలకు ఇంకా 27 రోజులు మాత్రమే ఉంది. దీంతో ఓవర్సిస్‌లో అప్పుడే అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ కూడా ఒపెన్‌ చేశారు. ఇలా ఓపెన్‌ అయిన కొన్ని గంటల్లోనే టికెట్స్‌ భారీగా అమ్ముడుపోయాయి.

Also Read: క్యారవాన్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి, ప్రైవేట్‌ వీడియోలు చిత్రీకరించారు - నటి రాధిక సంచలన కామెంట్స్‌

కొన్ని థియేటర్లో అయితే గంటల్లోనే హౌజ్‌ఫుల్‌ బోర్డు కూడా పెట్టాశారట. అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌లో దేవరకు వస్తున్న రెస్పాన్స్‌ చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం సర్‌ప్రైజ్‌ అవుతున్నాయి. నెల రోజుల ముందే ప్రీ సేల్స్‌లో ఈ రేంజ్‌లో బిజినెస్‌ జరగడం చూస్తుంటే యూఎస్‌లో దేవర క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థమైపోతుంది. ఈ క్రేజ్‌ ఇలాగే కొనసాగితే ప్రీ సేల్‌ బిజినెస్‌లో దేవర సరికొత్త రికార్డు నెలకొల్పడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే, డల్లాస్ లోని XD బుకింగ్స్ ఇలా ఓపెన్ చేస్తే అలా ఫస్ట్ టికెట్స్‌ అని అమ్ముడుపోయాయట.  యూఎస్‌లో దేవర ప్రీ సేల్స్‌ బిజినెస్‌ చూస్తే ఇలా ఉంది.

19లొకేషన్స్‌లో 52 షోలకు 2407 టిక్కెట్లు బుక్ అయ్యాయట. అలా మొత్తంగా అక్కడ 75,727 డాలర్స్‌ బిజినెస్‌ జరిగింది. దీంతో దేవర అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ప్రీ సేల్ బిజినెస్ 100K డాలర్ల గ్రాస్ జరిగినట్టు సమాచారం.  అడ్వాన్స్ బుకింగ్స్ లో సినీమార్క్ సినిమాస్ మొదట స్థానంలో ఉండగా.. ఆపిల్ సినిమాస్ తర్వాతి స్థానంలో ఉందని సమాచారం. ఇక ప్రీమియర్స్ కు 27 రోజుల ముందు ఈ స్థాయి బుకింగ్స్ అంటే రిలీజ్ నాటికి దేవర బాహుబలి, కేజీయఫ్‌, కల్కి వంటి చిత్రాల రికార్డు బ్రేక్‌ చేయడం పక్కా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి. 

Also Read: టాలీవుడ్‌లోనూ హేమ కమిటీలాంటిది ఏర్పాటు చేయండి - సీఎం రేవంత్ రెడ్డికి సంచలన లేఖ రాసిన సమంత

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : మూడు నెలల తర్వాత ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మూడు నెలల తర్వాత ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ETV Win : ఈటీవీ విన్ బంపర్ ఆఫర్ - రాఖీ స్పెషల్... 9 రూపాయలకే నెల సబ్‌స్క్రిప్షన్
ఈటీవీ విన్ బంపర్ ఆఫర్ - రాఖీ స్పెషల్... 9 రూపాయలకే నెల సబ్‌స్క్రిప్షన్
Makutam OTT : ఓటీటీలోకి విశాల్ కొత్త మూవీ మకుటం - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి విశాల్ కొత్త మూవీ మకుటం - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Toxic Day 2 Collections : టాక్సిక్ సెకండ్ డే షాకింగ్ కలెక్షన్స్ - ఫస్ట్ డేతో పోలిస్తే హెవీ డ్రాప్... ఇండియావ్యాప్తంగా ఎంతంటే?
టాక్సిక్ సెకండ్ డే షాకింగ్ కలెక్షన్స్ - ఫస్ట్ డేతో పోలిస్తే హెవీ డ్రాప్... ఇండియావ్యాప్తంగా ఎంతంటే?

వీడియోలు

Allu Arjun Graces Forbes India 2026 Cover | ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
IND vs SL 2nd Test | కొలంబో టెస్ట్‌లో శ్రీలంక డ్రా
Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్‌కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bopparaju Venkateswarlu: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు!
Nikitha Godishala Murder Case: అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నిందితుడు ఆగ్రాలో అరెస్టు!
NTA New Director: NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!
PM Modi Rakhi Celebrations: పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
పిల్లలతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్న ప్రధాని!  
Petrol, LPG Price Hike:పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయి! భారీగా పెరిగిన చమురు దిగుమతి ఖర్చు!
Nepal Earth Quake: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!
Praggnanandhaa Record: ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! 
NCLT: ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
ఎన్‌సిఎల్‌టి అంటే ఏమిటి? సుభాష్ చంద్రకు చెందిన రూ. 22,000 కోట్ల అప్పు వివాదాన్ని ఎలా పరిష్కరించింది?
Embed widget