'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి లేటెస్ట్‌ ఫోటోలు షేర్‌ చేసింది
abp live

'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి లేటెస్ట్‌ ఫోటోలు షేర్‌ చేసింది

Published by: Sneha Latha
తన లేటెస్ట్‌ మూవీ అజయంతే రంధం మోషణమ్‌(ఏఆర్‌ఎం) ప్రమోషన్స్‌లో పాల్గోంది
abp live

తన లేటెస్ట్‌ మూవీ అజయంతే రంధం మోషణమ్‌(ఏఆర్‌ఎం) ప్రమోషన్స్‌లో పాల్గోంది

ఈ సందర్భంగా కృతి రేట్రో లుక్‌లో ముస్తాబై సర్ప్రైజ్ చేసింది
abp live

ఈ సందర్భంగా కృతి రేట్రో లుక్‌లో ముస్తాబై సర్ప్రైజ్ చేసింది

వింటేజ్‌ లుక్‌లో ఈ బేబమ్మను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు
abp live

వింటేజ్‌ లుక్‌లో ఈ బేబమ్మను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు

abp live

అచ్చం అలనాటి అందాల తార, బాలీవుడ్‌ అనార్కలి మధుబాల ఉందంటూ కామెంట్స చేస్తున్నారు

abp live

మరికొందరు కృతి వింటేజ్‌ లుక్‌ని దివంగత తమిళ నటి జయలలితతో పోలుస్తున్నారు

abp live

ప్రస్తుతం కృతి వింటేజ్‌ లుక్‌ నెటిజన్లను, ఫ్యాన్స్‌ బాగా ఆకట్టుకుంటుంది

abp live

కాగా చివరిగా కృతి శెట్టి తెలుగులో మనమే సినిమాతో అలరించింది

abp live

ఈ మూవీ మంచి టాక్‌, వసూళ్లు చేసిన కమర్షియల్‌గా మాత్రం సక్సెస్‌ కాలేకపోయింది

abp live

ప్రస్తుతం ఈ భామ మూవీ ఆఫర్స్‌ కోసం తెగ ప్రయత్నం చేస్తుంది

Image Source: All Images Credit: krithi.shetty_official/Instagram