కాదంబరి జెత్వానీ మూవీస్ లిస్ట్ ఇదే

Published by: Venkatesh Kandepu

కాదంబరి జెత్వానీ సొంత ప్రాంతం అహ్మదాబాద్‌.

అహ్మదాబాద్‌లోనే స్కూల్ ఎడ్యుకేషన్ చేశారు. 12 ఏళ్ల వయస్సులో భరతనాట్యంలో కోర్సు కూడా చేశారు.

MBBS అహ్మదాబాద్‌లో చేశారు. తల్లికి ట్రాన్స్‌ఫర్ కావడంతో కుటుంబం ముంబైకి వెళ్లింది.

ఈమెకు హిందీ పరిశ్రమలోని పెద్దలతో ఎలాంటి సంబంధాలు లేవు.

మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి వెళ్లగా, క్రమంగా సినిమా ఛాన్స్ వచ్చింది.

2012లో సద్దా అడ్డా అనే హిందీ సినిమాలో అవకాశం వచ్చింది.

2012లోనే ఐ లవ్ మీ అనే మలయాళ సినిమాలో నటించారు.

‘ఓ యారా ఐన్‌వాయి ఐన్‌వాయి లట్ గయా’ సినిమాను 2015లో చేశారు.

అదే ఏడాదిలో Ouija: Game Never Ends అనే ఓ కన్నడ సినిమాలో నటించారు.

2022లో 2జీ అపార్ట్‌మెంట్స్ అనే సినిమాకు కో ప్రొడ్యుసర్‌గా కూడా ఉన్నారు.

చేసినవి తక్కువ సినిమాలే అయినా తెరపై అంతగా గుర్తింపు దక్కలేదు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈమె వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.