రుహానీ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

Published by: Sneha Latha

చిలసౌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ఈ నార్త్‌ బ్యూటీ

ఈ సినిమా చాలా పద్దతిగా సాంప్రదాయమైన అమ్మాయిగా కనిపించింది

ఇటీవల హిందీ వెబ్‌ సిరీస్‌ ఆగ్రాలో కీలక పాత్ర పోషించింది

ఈ చిత్రంలో ఈ అమ్మడు బోల్డ్ సీన్స్‌లో నటించి ట్రోల్స్‌కు గురైంది

శృంగారపు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించిన ఆమె వీడియోలు నెట్టింట లీక్‌ అయ్యాయి

దీంతో తనపై వస్తున్న ట్రోల్స్‌ ఈ వెబ్‌ సరీస్‌ లీక్‌ అవ్వడంపై ఆమె స్పందించింది

ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది

ఈ సినిమాకు కోసం ఎంతో కష్టపడ్డామని, అవేవి చూడకుండ ట్రోల్‌ చేయడం సరికాదంది

Image Source: All Images Credit: ruhanisharma94/Instagram