కృష్ణాష్టమి సందర్బంగా ఫ్యాన్స్‌ని పండుగ ట్రీట్‌ ఇచ్చింది మెగా కోడలు ఉపాసన

Published by: Sneha Latha

మెగా వారసురాలు క్లింకార కృష్ణాష్టమి సందర్బంగా పూజలో పాల్గొన్న ఫోటోలు షేర్‌ చేసింది

కృష్ణాష్టమి తమ ముద్దుల కూతురితో కలిసి మెగా దంపతులు పూజలో పాల్గొన్నారు

అంతేకాదు నానమ్మతో(చిరంజీవి భార్య సురేఖ) కూడా పూజలో కూర్చుకుంది

ప్రస్తుతం క్లింకార కృష్ణాష్టమి ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

దేవుడు ముందు కూర్చుని ఉన్న క్లింకారని చూసి ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు

క్యూట్‌ క్లింకార, ఎంత ముందోస్తుందో అంటూ మెగా అభిమానులంతా ఫోటోలపై స్పందిస్తున్నారు

కాగా క్లింకార పుట్టి ఏడాది గడిచిన ఇంకా ఆమె ఫేస్‌ రివీల్‌ చేయలేదు మెగా ఫ్యామిలీ

దీంతో ఈ మెగా వారసురాలిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు