'సరిపోదా శనివారం' హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ హిట్స్ అండ్ ఫ్లాప్స్... కొత్త సినిమాలు ఏవో చూడండి.
abp live

'సరిపోదా శనివారం' హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ హిట్స్ అండ్ ఫ్లాప్స్... కొత్త సినిమాలు ఏవో చూడండి.

Published by: S Niharika
కన్నడ సినిమా 'ఒంద్ కథే హెళ్ళా' (నేనో కథ చెప్పనా?')తో ప్రియాంక మోహన్ కెరీర్ మొదలైంది. అది ఫ్లాప్. 
abp live

కన్నడ సినిమా 'ఒంద్ కథే హెళ్ళా' (నేనో కథ చెప్పనా?')తో ప్రియాంక మోహన్ కెరీర్ మొదలైంది. అది ఫ్లాప్. 

కన్నడ సినిమా తర్వాత 'నానీస్ గ్యాంగ్ లీడర్' చేసింది. అది పర్వాలేదు. కానీ, భారీ హిట్ ఇవ్వలేదు.
abp live

కన్నడ సినిమా తర్వాత 'నానీస్ గ్యాంగ్ లీడర్' చేసింది. అది పర్వాలేదు. కానీ, భారీ హిట్ ఇవ్వలేదు.

'నానీస్ గ్యాంగ్ లీడర్' తర్వాత ప్రియాంక మోహన్ చేసిన తెలుగు సినిమా శర్వానంద్ 'శ్రీకారం'. అది ఫ్లాప్.
abp live

'నానీస్ గ్యాంగ్ లీడర్' తర్వాత ప్రియాంక మోహన్ చేసిన తెలుగు సినిమా శర్వానంద్ 'శ్రీకారం'. అది ఫ్లాప్.

abp live

తమిళ సినిమా, శివ కార్తికేయన్ 'డాక్టర్' (తెలుగులో 'వరుణ్ డాక్టర్') ప్రియాంక మోహన్‌కు ఫస్ట్ బ్లాక్ బస్టర్.

abp live

సూర్య జోడీగా నటించిన 'ఈటీ' సైతం ప్రియాంక మోహన్‌కు ఫ్లాప్ ఇచ్చింది.

abp live

శివకార్తికేయన్ సరసన ప్రియాంక మోహన్ రెండోసారి నటించిన 'డాన్' మరొక హిట్ ఆమె ఖాతాలో వేసింది.

abp live

తమిళ సినిమాలు 'టిక్ టాక్', 'కెప్టెన్ మిల్లర్' సైతం ప్రియాంక మోహన్‌కు హిట్స్ ఇవ్వలేదు.

abp live

నానికి జోడిగా రెండోసారి నటించిన 'సరిపోదా శనివారం' మీద ప్రియాంక మోహన్ బోలెడు ఆశలు పెట్టుకుంది. 

abp live

'సరిపోదా శనివారం' హిట్టు ఫ్లాపు పక్కన పెడితే... పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఆమె దశ, దిశ మారుస్తుందని చెప్పవచ్చు. 

abp live

తమిళంలో 'జయం' రవి 'బ్రదర్'తో పాటు ధనుష్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న 'నిళవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబన్'లో కూడా ప్రియాంక మోహన్ హీరోయిన్.