'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్ రికార్డును ఖాతాలో వేసుకుంది ఇందులో కృతి లుక్‌క్ స్క్రీన్ ప్రజెన్స్‌నికి కుర్రకారు ఫిదా అయ్యింది బేబమ్మగా తన అందం, అభినయనంతో ఆడియన్స్‌ని కట్టిపడేసింది 'ఉప్పెన' తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది ఆ తర్వాత ఈ బేబమ్మను వరుస ప్లాప్స్ వెంటాడుతున్నాయి అవకాశాలు లేకపోయినా, సోషల్ మడియాలో మాత్రం లేటెస్ట్ లుక్స్‌తో ఫాలోవర్స్ అలరిస్తుంది తాజాగా ఈ బేబమ్మ బ్లూ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఇందులో డింపుల్ చీక్స్‌తో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ