మోడ్రన్ రాధగా తమన్నా.. ఆ అందాన్ని మాటల్లో వర్ణించతరమా!

కృష్ణాష్టమి నేపథ్యంలో మిల్కీ బ్యూటీ రాధామ్మలా ముస్తాబైంది.

𝐋𝐞𝐞𝐥𝐚: 𝐓𝐡𝐞 𝐃𝐢𝐯𝐢𝐧𝐞 𝐈𝐥𝐥𝐮𝐬𝐢𝐨𝐧 𝐎𝐟 𝐋𝐨𝐯𝐞 కోసం తమ్ము ఫొటోషూట్‌లో పాల్గొంది.

గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది.

ఈ వీడియోల్లో తమన్నా చాలా అందంగా.. ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించింది.

ఈ వీడియో చూసిన అభిమానులు.. తమ్మును మోడ్రన్ రాధమ్మగా అభివర్ణి్స్తున్నారు.

తమన్నా లుక్స్.. అప్పట్లో రాధమ్మ ఇలాగే ఉండేదేమో అన్నట్లుగా ఉందని అంటున్నారు.

‘స్త్రీ 2’ మూవీలో తమన్నా తళుక్కున మెరిసింది. ఆ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

తమన్నా మరికొన్ని సినిమాలకు, వెబ్ సీరిస్‌లకు సైన్ చేసినట్లు సమాచారం.

Images, Videos Credit: Tamannaah Bhatia and Torani Official