అనన్య పాండే తన లేటెస్ట్ ఫోటోల్లో సూపర్ స్టన్నింగ్‌గా కనిపించింది. వైట్ కలర్ స్లీవ్ లెస్ టీ షర్టు వేసుకుని దానిని మల్టీపుల్ కలర్ ప్యాంట్‌ని పెయిర్ చేసింది. బ్లాక్ బెల్ట్‌తో తన లుక్‌ని ఫైనల్ చేసింది. ఎలాంటి జ్యూవెలరీ లేకున్నా స్టైలిష్‌గా కనిపించింది. లుక్‌కి తగ్గట్లు గోల్డెన్ పాయింట్ హీల్స్‌ని పెయిర్ చేసింది అనన్య. Call Me Bae మూవీ ప్రమోషన్స్ కోసం అనన్య ఇంత స్టైలిష్‌గా ముస్తాబైంది. Call Me Bae మూవీ ట్రైలర్ ఈ సినిమా సెప్టెంబర్ 6వ తేదీన ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో అనన్య హీరోయిన్గా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కూడా విజయ్ దేవరకొండ సరసన లైగర్ అనే సినిమా చేసింది. ఈ సినిమా హిట్ కాకపోవడంతో.. తెలుగులో సినిమాలో చేసేందుకు ఈ భామ వెనుకడుగు వేసింది. బాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ నటిగా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుంది. (Images Source : Instagram/ananyapanday)