నటి అనసూయ భరద్వాజ్‌ గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు
abp live

నటి అనసూయ భరద్వాజ్‌ గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు

Published by: Sneha Latha
బుల్లితెర గ్లామరస్‌ యాంకర్లలో అనసూయ ఒకరు
abp live

బుల్లితెర గ్లామరస్‌ యాంకర్లలో అనసూయ ఒకరు

యాంకర్‌గానే కాదు నటిగానూ అనసూయ వెండితెరపై ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది
abp live

యాంకర్‌గానే కాదు నటిగానూ అనసూయ వెండితెరపై ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది

రంగస్థలంలో రంగమ్మత్తగా ఆమె పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది
abp live

రంగస్థలంలో రంగమ్మత్తగా ఆమె పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది

ఇటీవల యాంకరింగ్‌కు గుడ్‌బై చెప్పి ఈ రంగమ్మత్త సోషల్‌ మీడియాలో తరచూ తన ఫోటోలు షేర్‌ చేస్తోంది

తాజాగా ఈ రంగమ్మత్త మేకప్‌ లేకుండ ఫోటోలు షేర్‌ చేసింది

విత్‌ అవుట్‌ మేకప్‌ తన నేచురల్ బ్యూటీని బయటపెట్టింది

ఇలా ఈ రంగమ్మత్తను చూసి నెటిజన్లు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు

విత్‌ అవుట్‌ మేకప్‌లోనూ మెరిసిపోతుందని, ఇంత అందం అవసరమా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు

ప్రస్తుతం అనసూయ లేటెస్ట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

Image Source: All Images Credit: itsme_anasuya/Instagram