ఇమాన్వీ... ఇప్పుడీ అమ్మాయి ఇంటర్నెట్ సెన్సేషన్ కాదు, పాన్ ఇండియా హీరోయిన్. ప్రభాస్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. 
abp live

ఇమాన్వీ... ఇప్పుడీ అమ్మాయి ఇంటర్నెట్ సెన్సేషన్ కాదు, పాన్ ఇండియా హీరోయిన్. ప్రభాస్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. 

Published by: Satya Pulagam
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించే సినిమాలో ఇమాన్వీ నటించనుంది. ఆమె గురించి సమ్‌గతులు... 
abp live

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించే సినిమాలో ఇమాన్వీ నటించనుంది. ఆమె గురించి సమ్‌గతులు... 

Published by: Satya Pulagam
ఇమాన్వీ అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్‌. పాకిస్థానీ మూలాలు ఉన్న ఇండియన్ అమ్మాయి.
abp live

ఇమాన్వీ అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్‌. పాకిస్థానీ మూలాలు ఉన్న ఇండియన్ అమ్మాయి.

Published by: Satya Pulagam
ఇమాన్వీ పుట్టింది 1995 అక్టోబర్‌ 20న ఢిల్లీలో! అయితే, చిన్నతనం నుంచి ఆమెకు డ్యాన్స్, నటన అంటే ఆసక్తి
abp live

ఇమాన్వీ పుట్టింది 1995 అక్టోబర్‌ 20న ఢిల్లీలో! అయితే, చిన్నతనం నుంచి ఆమెకు డ్యాన్స్, నటన అంటే ఆసక్తి

Published by: Satya Pulagam
abp live

ఇమాన్వీ డ్యాన్స్‌ నేర్చుకుంటూనే... చదువులో ఎంబీఏ పూర్తి చేసింది. తొలుత ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేసింది. 

Published by: Satya Pulagam
abp live

డ్యాన్స్, నటన మీద ఇమాన్వీకు ఉన్న ఇష్టం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ప్రోత్సహించారు.

Published by: Satya Pulagam
abp live

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమాన్వీ చాలా పాపులర్. ఆమెకు 7 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆమె ఇన్‌స్టా ఐడీ iman1013.

Published by: Satya Pulagam
abp live

అమ్మ సలహాతో చిన్నప్పటి నుంచి హిందీ హీరోయిన్లు రేఖ, మాధురీ దీక్షిత్‌, వైజయంతీ మాల చూసి డ్యాన్స్‌కు తగ్గట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం నేర్చుకున్నా అని చెప్పింది ఇమాన్వీ.

Published by: Satya Pulagam
abp live

ఇమ్మాన్వీ పాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను ఫాలోయింగ్ చాలా పెరిగింది.

Published by: Satya Pulagam
abp live

ప్రభాస్ సినిమా ఛాన్స్ రావడంతో పాన్ ఇండియా లెవల్ ఆడియన్స్ ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు.

Published by: Satya Pulagam