ప్రభాస్‌-హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమాన్ని నేడు జరుపుకుంది

Published by: Sneha Latha

ఈ కార్యక్రమంలో మూవీ టీంతో ఓ కొత్త అమ్మాయి కనిపించింది

Published by: Sneha Latha

ఆమె ఈ సినిమాలో హీరోయిన్ అని తెలిసి అంతా షాక్‌ అవుతున్నారు

Published by: Sneha Latha

ప్రభాస్‌ హీరోయిన్ అంటే ఏ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ లేదా పాకిస్తానీ బ్యూటీని దింపుతారని అనుకున్నారు

Published by: Sneha Latha

కానీ, హను అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్‌ని తీసుకువచ్చారు

Published by: Sneha Latha

ఆమె పేరు ఇమాన్‌ ఇస్మాయిల్‌ అకా ఇమాన్వీ, ఆమె సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది‌

Published by: Sneha Latha

ఢిల్లీకి చెందిన ఇమాన్వీ అమెరికాలో పోస్ట్‌ గ్రాడ్యూషన్‌ చేసింది

Published by: Sneha Latha

అలాగే ఇమాన్వీ అద్బుతమైన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్‌ కూడా

Published by: Sneha Latha

యూట్యూబ్‌లో తన డ్యాన్స్ వీడియోలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది

Published by: Sneha Latha

ఒక్క వీడియోతో సెన్సేషన్‌ అయినా ఆమె ఏకంగా ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా చాన్న్‌ కొట్టేసి ట్రెండింగ్‌లో నిలిచింది

Published by: Sneha Latha

ప్రస్తుతం ఇమాన ఇస్మాయిల్‌ ఫోటోలు, వీడియో బాగా వైరల్‌ అవుతున్నాయి

Published by: Sneha Latha
Image Source: All Images Credit: iman1013/Instagram