70వ నేషనల్ ఫిల్మ్‌ అవార్డులను కేంద్రం ప్రకటించింది.

Image Source: Twitter

2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు అవార్డులు వరించాయి.

Image Source: Twitter

ఉత్తమ జాతీయ చిత్రం : ఆట్టమ్‌ (మలయాళం)

Image Source: Twitter

ఉత్తమ జాతీయ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార - కన్నడ)

Image Source: Twitter

ఉత్తమ జాతీయ నటి: నిత్య మేనన్‌ (తిరుచిట్రంబళం- తమిళం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ - గుజరాతీ)

Image Source: Twitter

ఉత్తమ జాతీయ దర్శకుడు: సూరజ్‌ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)

Image Source: Twitter

ఉత్తమ నేపథ్యం సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌, పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళ్‌)

Image Source: Twitter

ఉత్తమ జాతీయ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: శ్రీపాథ్‌ (మలికాపురమ్‌ - మలయాళం)

Image Source: Twitter