'భీమ్లా నాయక్‌' బ్యూటీ సంయుక్తి మీనన్‌ తన లేటెస్ట్‌ లుక్‌తో ఫిదా చేసింది

Published by: Sneha Latha

పట్టు చీర, జూవెల్లరిలో రవివర్మ బొమ్మలా ముస్తాబైంది

Published by: Sneha Latha

ట్రెడిషనల్‌ లుక్‌లో ఈ హాట్‌ బ్యూటీని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు

Published by: Sneha Latha

ప్రస్తుతం సంయుక్తి మీనన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Published by: Sneha Latha

తెలుగులో సంయుక్తి చేసింది మూడు నాలుగు సినిమాలే, కానీ ఇక్కడ ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకుంది

Published by: Sneha Latha

వరుసగ హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టి టాలీవుడ్‌ సెన్సేషన్‌ అయ్యింది

Published by: Sneha Latha

చివరిగా తెలుగులో ఈ మలయాళ భామ సాయి దుర్గా తేజ్‌ విరూపాక్షతో అలరించింది

Published by: Sneha Latha

ప్రస్తుతం ఆమె మలయాళ, తమిళ్‌ చిత్రాలతో బిజీగా ఉంది

Published by: Sneha Latha

ఇదిలా బింబిసార, సార్‌, విరూపాక్షతో టాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సక్సెస్‌ అందుకుంది

Published by: Sneha Latha
Image Source: All Images Credit: iamsamyuktha_/Instagram