స్టార్ హీరోయిన్ సమంత కొత్త పార్ట్నర్‌ను ఎంచుకుంది.

Published by: Sheershika

గత కొంతకాలంగా ఆమెపై ఎన్నో పుకార్లు షికారు చేస్తున్నాయి.

గత కొంతకాలంగా ఆమెపై ఎన్నో పుకార్లు షికారు చేస్తున్నాయి.

‘ది ఫ్యామిలీ మ్యాన్’ దర్శకుడితో ప్రేమాయణం అంటూ వార్తలు వచ్చాయి.

ఈ రచ్చ సాగుతుండగానే తానో పార్ట్నర్‌ను ఎంచుకున్నట్టు పోస్ట్‌ పెట్టారు.

వరల్డ్‌ పికిల్‌ బాల్‌ లీగ్‌లో చెన్నై ప్రాంచైజీని కొనుగోలు చేశారు.

చెన్నై టీమ్‌కు ఓనర్‌గా ఉండటంపై సమంత సంతోషం వ్యక్తం చేశారు.

‘న్యూ బిగినింగ్’ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.

సమంత కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

ఆల్ ది బెస్ట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.