టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలైంది తన ప్రియురాలు రహస్య గోరఖ్‌తో అతడు ఏడడుగులు వేయబోతున్నాడు ఇటీవల మార్చిలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే ఎంగేజ్‌మెంట్ జరిగిన 5 నెలలు ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు ఆగస్టు 22న ఈ జంట పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది కర్ణాటకలో కూర్గ్‌లోని ఓ స్టార్ హోటల్ వీరి పెళ్లికి వేదిక అయినట్టు సమాచారం సైలెంట్ ఈ వీరి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి తాజాగా వీరి హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను రహస్య ఇన్‌స్టా వేదిక షేర్ చేసింది దీంతో వీరి పెళ్లి విషయంలో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది ప్రస్తుతం కిరణ్ అబ్బవరం-రహస్యల హల్దీ వేడుక ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి