థియేటర్లలో వినాయక చవితి సందడి... ఈ పండక్కి వచ్చే తెలుగు, తమిళ, హిందీ సినిమాలు ఏవో తెలుసా?
abp live

Published by: Satya Pulagam
గణేష్ చతుర్థికి విడుదలకు సిద్ధమైన భారీ సినిమా 'దళపతి' విజయ్ 'ది గోట్'. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నివేదా థామస్ '35 - చిన్న కథ కాదు' విడుదల కానుంది.

హిందీలో కంగనా రనౌత్ నటిస్తూ, దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ' విడుదల సెప్టెంబర్ 7న. ఇందిరా గాంధీ పాలనపై తీసిన చిత్రమిది.

సుహాస్ హీరోగా నటించిన 'జనక అయితే గనుక' సినిమా విడుదల సెప్టెంబర్ 7న

abp live

రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే' సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది.

abp live

నారా రోహిత్ హీరోగా రూపొందిన 'సుందరకాండ' సినిమాను సైతం సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

abp live

మలయాళ సినిమా 'పాయింట్ రేంజ్'తో పాటు మరికొన్ని మాలీవుడ్ సినిమాలు సెప్టెంబర్ 6న విడుదలకు రెడీ అయ్యాయి.