అవికా గోర్‌ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే
abp live

అవికా గోర్‌ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే

Published by: Sneha Latha
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో బుల్లితెరపై పాపులర్‌ అయ్యింది
abp live

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో బుల్లితెరపై పాపులర్‌ అయ్యింది

ఈ క్రేజ్‌తో హీరోయిన్‌గా ఆఫర్స్‌ అందుకుంది అవికా
abp live

ఈ క్రేజ్‌తో హీరోయిన్‌గా ఆఫర్స్‌ అందుకుంది అవికా

'ఉయ్యాల జంపాల' చిత్రంతో తెలుగులో అడుగు పెట్టింది ఈ చిన్నారి పెళ్లి కూతురు
abp live

'ఉయ్యాల జంపాల' చిత్రంతో తెలుగులో అడుగు పెట్టింది ఈ చిన్నారి పెళ్లి కూతురు

abp live

తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ కొట్టడమే కాదు, తన అల్లరితో మెప్పించింది

abp live

ఆ తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేసిన అవికాకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవు

abp live

దీంతో బాలీవుడ్‌పై ఫోకస్‌ పట్టిన ఈ బ్యూటీ పలు అల్భమ్‌ సాంగ్స్‌ చేసింది

abp live

అంతేకాదు ఇప్పుడు నిర్మాతగానూ కొత్త అవతారం ఎత్తి ఇండస్ట్రలో రాణిస్తుంది

abp live

అప్పుడప్పుడు సోషల్‌ మీడియా గ్లామర్‌ టచ్‌ ఇస్తున్న అవికా తాజాగా లేటెస్ట్‌ ఫోటోలు షేర్‌ చేసింది

abp live

ఇందులో సూట్‌, బూటు వేసి బాస్‌ లేడీ లుక్‌లో మతిపోగోట్టింది

abp live

All Glam for సైమా అవార్ట్స్‌ అనే క్యాప్షన్‌తో ఫోటోలు షేర్‌ చేసింది

Image Source: All Images Credit: avikagor/Instagram