హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ సీక్రెట్‌ నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చింది
abp live

హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ సీక్రెట్‌ నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చింది

Published by: Sneha Latha
తన ప్రియుడు సాయి విష్ణును గురువారం సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది
abp live

తన ప్రియుడు సాయి విష్ణును గురువారం సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది

ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది
abp live

ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది

ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ అంతా షాక్‌ అయ్యారు
abp live

ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ అంతా షాక్‌ అయ్యారు

abp live

పొలిటిషియ్‌ కుమారుడైన సాయి విష్ణుతో మేఘా ఆరేళ్లుగా రిలేషన్‌లో ఉందట

abp live

తమ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పెళ్లికి రెడీ అయ్యారు

abp live

అప్పుడే వీరి పెళ్లి పనులు కూడా ప్రారంభం అయ్యాయి

abp live

తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను పెళ్లికి ఆహ్వానించేందుకు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లింది

abp live

ఈ సందర్భంగా మేఘా కాబోయే భర్త, ప్రియుడిని కూడా వెంటపెట్టుకుని వెళ్లింది

abp live

సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచింది మేఘా ఆకాష్‌

Image Source: All Images Credit: meghaakash/Instagram