రాశి.. బీచ్‌లో ఏంటా ఆటలు? నీ అందాలకు అలలు అల్లకల్లోలమైతే?

నల్ల చీరలో బీచ్‌లో దొల్లుతున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా?

మీరు ‘ప్రసన్నవదనం’ మూవీ చూసి ఉంటే.. ఈజీగా గుర్తుపట్టేయొచ్చు.

అయితే, ఆ మూవీలో ఈమె చాలా పద్ధతిగా కనిపిస్తుంది.

కానీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్‌గా అందాలు ఆరబోస్తుంది.

అన్నట్టు ఈ బ్యూటీ పేరు చెప్పనే లేదు కదూ. ఈమె పేరు రాశీ సింగ్.

‘ప్రసన్నవదనం’లో రాశీ.. విలన్‌ పాత్రలో నటించింది.

రాశీ సింగ్ 2021లో ‘జెమ్’ మూవీతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ‘పోస్టర్’, ‘శశి’ సినిమాల్లో నటించింది. కానీ, ఆ మూవీస్ ఆడలేదు.

2023లో ఆమె సంతోష్ శోభన్‌తో ‘ప్రేమ్ కుమార్’ మూవీలో నటించింది.

ఈ ఏడాది ‘భూతద్దం భాస్కర్’, ‘ప్రసన్నవదనం’ సినిమాలతో లైమ్ లైట్‌లోకి వచ్చింది.