'హనుమాన్‌' హీరోయిన్‌ అమృతా అయ్యర్‌ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా

Published by: Sneha Latha

హనుమాన్‌ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది అమృతా అయ్యార్

ఈ సినిమా హిట్‌తో ఆమె తెలుగులో బిజీ అయిపోతుందనుకున్నారు

కానీ, ఇప్పటి వరకు తెలుగులో మరో సినిమా ప్రకటించలేదు ఈ బ్యూటీ

కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉంటున్న ఈ భామ ప్రస్తుతం వెకేషన్‌ మోడ్‌లో ఉంది

ప్రస్తుతం ఆమె మాల్దీవులు వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది

అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాధిస్తూ స్వర్గంలో ఉన్న అనుభూతిని పొందుతుందట

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసింది

ఈ ఫోటోలను 'భూమి మీద స్వర్గం ఉందంటే అది ఇదే' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది

ప్రస్తుతం అమృతా అయ్యర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

Image Source: All Images Credit: amritha_aiyer/Instagram