'సరిపోదా శనివారం' థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఏ ఏరియా ఎన్ని కోట్లకు అమ్మారు? నాని ముందున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
abp live

'సరిపోదా శనివారం' థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఏ ఏరియా ఎన్ని కోట్లకు అమ్మారు? నాని ముందున్న బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Published by: S Niharika
'సరిపోదా శనివారం' నైజాం రైట్స్ రూ. 12.50 కోట్ల కింద లెక్కగట్టారు.
abp live

'సరిపోదా శనివారం' నైజాం రైట్స్ రూ. 12.50 కోట్ల కింద లెక్కగట్టారు.

రాయలసీమ (సీడెడ్) థియేట్రికల్ హక్కుల్ని రూ. 5 కోట్లకు అమ్మారు.
abp live

రాయలసీమ (సీడెడ్) థియేట్రికల్ హక్కుల్ని రూ. 5 కోట్లకు అమ్మారు.

ఆంధ్రలో వివిధ ఏరియాలను రూ. 12.40 కోట్ల రేషియోలో అమ్మారు. 
abp live

ఆంధ్రలో వివిధ ఏరియాలను రూ. 12.40 కోట్ల రేషియోలో అమ్మారు. 

abp live

ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 30 కోట్లు

abp live

కర్ణాటక అండ్ రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ రూ. 5 కోట్లకు విక్రయించారు.

abp live

ఓవర్సీస్ రైట్స్ ద్వారా మంచి అమౌంట్ వచ్చింది. అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 6 కోట్లు.

abp live

'సరిపోదా శనివారం' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 41 కోట్లు.

abp live

ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని ముందున్న టార్గెట్ రూ. 42 కోట్ల షేర్ రాబట్టడం.