హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది పెళ్లయ్యాక ఈ భామా పర్సనల్ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంది తరచూ భర్తతో వెకేషన్స్, ఈవెంట్స్ వెళుతూ తమ అన్యోన్యంగా కనిపిస్తున్నారు ఈ జంట చూసి అంతా మెడ్ ఫర్ ఈచ్ అదర్, క్యూట్ కపుల్ అంటూ దిష్టి పెడుతున్నారు మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేవు, కానీ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది ఇటీవల ఆరంభం పేరుతో ఫుడ్ బిజినెస్ ప్రారంభించింది ఇలా పర్సనల్, ఫ్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తున్న ఈ భామ నెట్టింట సైతం యాక్టివ్‌గా ఉంటుంది తరచూ తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని అలరిస్తుంది తాజాగా ఈ భామ చీరకట్టులో నెటిజన్లను ఫిదా చేసింది, ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి