అన్వేషించండి

Manchu Manoj: మనోజ్ మంచి మనసు... అనారోగ్యంతో బాధపడుతున్న కమెడియన్ ఇంటికి వెళ్లిన రాకింగ్ స్టార్

Manchu Manoj Latest News: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మరోసారి తన మంచు మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధ పడుతున్న కమెడియన్ కమ్ ఆర్టిస్ట్ రామచంద్ర ఇంటికి వెళ్లి పరామర్శించారు.

కమెడియన్ కింద, నటుడిగా పలు సినిమాలు చేశారు రామచంద్ర (Tollywood Actor Ramachandra). మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'వెంకీ'లో పాత్ర ఆయనకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. అయితే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు రామచంద్ర. ఆయన అనారోగ్యం పాలు కావడంతో మంచాన పడ్డారు. విషయం తెలిసి ఆయన ఇంటికి వెళ్లారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj). 

రామచంద్రకు మంచు మనోజ్ పరామర్శ
Manchu Manoj meets actor Ramachandra: పక్షవాతం బారిన పడి గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రామచంద్రను కలిసి ధైర్యం చెప్పారు మంచు మనోజ్. ఈ రోజు (సెప్టెంబర్ 2, మంగళవారం) హైదరాబాద్ సిటీలోని రామచంద్ర ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అక్కడ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. రామచంద్ర ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

Also Readమళ్ళీ వార్తల్లో మృణాల్ ఠాకూర్... అనుష్క మీద కామెంట్స్... మండిపడుతున్న బాలీవుడ్ ఆడియన్స్!

'మిరాయ్'లో మనోజ్ నటనకు రజనీ ప్రశంస
Manchu Manoj Upcoming Movies: సినిమాలకు వస్తే... 'భైరవం'తో మంచు మనోజ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత తనకు మరో మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని, తన వరకు ఆ సినిమా సక్సెస్ అని ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఈ సెప్టెంబర్ 12న 'మిరాయ్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గరకు వెళ్లి ఆయనకు 'మిరాయ్' ట్రైలర్ చూపించారు మనోజ్. ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నారు.

Also Readఅషు రెడ్డి ఒంటిపై పచ్చబొట్టు... పవన్ కళ్యాణ్ టాటూను చూపించిన బిగ్ బాస్ బ్యూటీ

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget