'హనుమాన్' తేజా సజ్జా 'మిరాయ్'లో మంచు మనోజ్ విలన్. దీనికి ముందు ఆయన చేసిన ప్రయోగాలు ఏమిటో తెలుసా?

నేను మీకు తెలుసా? - కథ, క్యారెక్టర్ అప్పటికీ, ఇప్పటికీ కొత్తే.

ఊ కొడతారా ఉలిక్కి పడతారా - గెటప్స్‌తో మనోజ్ భయపెట్టిన సినిమా

వేదం - రాక్ స్టార్ పాత్రలో రాకింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. లుక్ కూడా అదుర్స్!

ఒక్కడు మిగిలాడు - కెప్టెన్ ప్రభాకర్ స్ఫూర్తితో సృష్టించిన పాత్ర చేశారు.

ప్రయాణం - ఎయిర్ పోర్టులో ప్రేమకథ. మనోజ్ లుక్స్, యాక్టింగ్ క్యూట్ గా ఉంటాయి.

బిందాస్ - కమర్షియల్ ఫార్మటు సినిమాలో అటువంటి క్యారెక్టర్ చేయడం ప్రయోగమే.

మిస్టర్ నోకియా - మనోజ్ లుక్ నుంచి స్టైల్, క్యారెక్టర్ వరకు ప్రతిదీ డిఫరెంటే.

వైవిధ్యమైన క్యారెక్టర్లు, సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని కోరుతూ హ్యాపీ బర్త్ డే మంచు మనోజ్.