నేటి తరం అమ్మాయిలు చీరలపైకి సింపుల్ అండ్ ట్రెండీ బ్లౌజ్ డిజైన్స్ ప్రిఫర్ చేస్తున్నారు

సింపుల్ డిజైన్ అయినా ట్రెండీగా ఉండేలా చూస్తున్నారు

అలాంటి వారు కాజల్ అగర్వాల్ బ్లౌజ్ కలెక్షన్స్‌ ఫాలో అయ్యారంటే బోలేడు ఆప్షన్స్‌‌

చీర డిజైన్ కాస్తా హెవీగా ఉంటే ఇలా సింపుల్ మిర్రర్ వర్క్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను సెట్ చేసుకోండి

బ్యాక్‌ నెక్‌ డిజైన్‌ని పెద్దగా పట్టించుకోరు. కానీ డీప్ వీ నెక్ పెట్టించి ఇలా చిన్న నాట్ వేశారంటే అదిరిపోతుంది

ఈ డిజైన్ కాస్తా డిఫరెంట్ అండ్ ట్రెండీగా ఉంది కదా, అమ్మాయిలు మీరూ ఇలా ట్రై చేయండి

కొత్తగా పెళ్లయిన అమ్మాయిలైతే.. సాయంత్ర పార్టీలకు ఇలా రెడీ అయిపోండి

లెమన్ ఎల్లో కలర్ స్పెషల్ లుక్ ఇస్తుంది. నెట్టెడ్ శారీపైకి సింపుల్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ట్రై చేయండి

ఇంట్లో ఫంక్షన్‌ అయితే ఫ్యాన్సీ చీరపైకి ఇలాంటి డిజైన్డ్‌ బ్లౌజ్ మ్యాచ్‌ చేసుకోండి‌

Image Source: All Image Credit: kajalaggarwalofficial/Instagram

పార్టీ అయితే ప్లెయిన్ బ్లౌజ్ కి హై-నెక్ లేదా బోట్ నెక్ పెట్టించారంటే ఇలా ట్రెండీగా ఉంటుంది