మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లో తప్పకుండా చూడాల్సిన టాప్ 12 బెస్ట్ ఫిలిమ్స్ వివరాలు...

ఆర్ఆర్ఆర్... ఎన్టీఆర్ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన రాజమౌళి సినిమా

సింహాద్రి... ఎన్టీఆర్ ఫస్ట్ ఇండస్ట్రీ హిట్!

అదుర్స్... డ్యూయల్ రోల్ ఎన్టీఆర్‌కి కొత్త కాదు. కానీ, చారి పాత్రలో ఆయన కామెడీ ఎవర్ గ్రీన్!

యమదొంగ... యంగ్ యముడిగా ఎన్టీఆర్ చేసిన అల్లరి అందర్నీ ఆకట్టుకుంటుంది

అరవింద సమేత వీరరాఘవ... తారక రాముణ్ణి త్రివిక్రముడు కొత్తగా చూపించిన సినిమా!

రాఖీ... ఎన్టీఆర్ ఇంటెన్స్ పెరఫార్మన్స్ ను అంత త్వరగా మర్చిపోలేం 

జై లవ కుశ... మూడు క్యారెక్టర్లో ఎన్టీఆర్ చూపించిన వేరియేషన్ అదుర్స్ అంతే!

జనతా గ్యారేజ్... మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్ ముందు, ఆయనకు ధీటుగా నటించారు.

నాన్నకు ప్రేమతో... ఎన్టీఆర్ లుక్, మేకోవర్ పూర్తిగా మార్చిన సినిమా. నెక్స్ట్ సినిమాల్లోనూ ఈ రేంజ్ స్టయిలుగా ఉండరేమో!

టెంపర్... అటువంటి క్లైమాక్స్ ఒక స్టార్ హీరో యాక్సెప్ట్ చెయ్యడం గ్రేట్!

బృందావనం... ఎన్టీఆర్ స్టైలిష్ మేకోవర్ అవ్వడం ఈ సినిమాతో స్టార్ట్ అయ్యింది. 'కంత్రి' కోసం బరువు తగ్గినా... ఇందులో లుక్ బావుంటుంది. 

స్టూడెంట్ నంబర్ 1... ఎన్టీఆర్‌కి స్పెషల్ ఫిల్మ్. హీరోగా ఆయన ఫస్ట్ హిట్.