నో మేకప్ లుక్... ఓటు వేయడానికి మేకప్ లేకుండా పోలింగ్ స్టేషన్స్ దగ్గరకు వచ్చారు. వాళ్ల ఫోటోలు చూడండి.

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, ఒకప్పటి హీరోయిన్ నమ్రతా శిరోద్కర్

'బబుల్ గమ్' హీరోయిన్ మానసా చౌదరి

హీరోయిన్ అనన్యా నాగళ్ల

నటి హంసా నందిని

విలక్షణ నటి లక్ష్మీ మంచు

హీరోయిన్ దివ్య శ్రీపాద.

'ఓం  భీమ్ బుష్', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో 'మోత మోగిపోద్ది' సాంగ్ ఫేమ్ ఆయేషా ఖాన్. 

తండ్రి శివలెంక శిప్రసాద్ తో నటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత విద్య