సాధారణంగానే అమ్మాయిలు చీరకడితే చాలు అబ్బాయిలు చూపు వారిపైనే ఉంటుంది
ABP Desam

సాధారణంగానే అమ్మాయిలు చీరకడితే చాలు అబ్బాయిలు చూపు వారిపైనే ఉంటుంది

పైగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ లా చీర కడితే మీ నుంచి చూపు తిప్పుకోవడం కష్టమే
ABP Desam

పైగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ లా చీర కడితే మీ నుంచి చూపు తిప్పుకోవడం కష్టమే

మీరూ చీరలో సొగసుగా కనిపించాలంటే నభా నటేష్ లా చీరకట్టి చూడండి
ABP Desam

మీరూ చీరలో సొగసుగా కనిపించాలంటే నభా నటేష్ లా చీరకట్టి చూడండి

ఈ చీరలో నభా.. రవి వర్మ చిత్రంలా ఎంత అందంగా ఉంది కదా, మీరూ ఇలా చీరకట్టి చూడండి

ఈ చీరలో నభా.. రవి వర్మ చిత్రంలా ఎంత అందంగా ఉంది కదా, మీరూ ఇలా చీరకట్టి చూడండి

క్రీం అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్.. ఇలా నభాలా సోగసుగా చీరకట్టారంటే చూపు తిప్పుకోగలరా

హాఫ్ వైట్ గోల్డ్ బార్డర్ చీర ఎవరికైనా సూట్ అవుతుంది.. అదే ఇలా అందంగా కడితే సో స్పెషల్

ఇలా నభాలా చీరకట్టి, నగలు ధరించారంటే ఆ అందమే వేరు

సింపుల్ కాటన్ చీరైనా.. మ్యాచింగ్ బ్లౌజ్ వేసి, పల్లు అలా వదిలేశారంటే అదిరిపోతారు

బార్డర్ చీరకు అదే మ్యాచింగ్ బ్లౌజ్ వేసి చక్కగా చీరకడితే అందంగా ఆకట్టుకుంటారు

Image Source: All Image Credit: nabhanatesh/Instagram

ఈ లంగావోణి ఎంత బాగుంది కదా.. అమ్మాయిలు మీరూ ఇలా వేశారంటే అదిరిపోతారు