‘హీరామండి’లో సైమాగా ఆకట్టుకున్న శృతి శర్మ.. లేటెస్ట్‌ బ్లౌజ్ డిజైన్స్‌తో అమ్మాయిల దృష్టిని ఆకర్షిస్తోంది.

తెలుగులో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోయిన్‌గా పరిచయమయ్యింది శృతి శర్మ.

నెట్ శారీలపై దానికి సెట్ అయ్యే సింపుల్ నెట్ బ్లౌజ్ మోడర్న్ లుక్ ఇస్తుంది.

బ్లాక్ కలర్ షిమ్మరింగ్ చీరలపై అదే కలర్ షిమ్మరింగ్ బ్లౌజ్ చూడడానికి చాలా బాగుంటుంది.

వైట్, గోల్డ్ కాంబినేషన్ నెట్ శారీకి అదే కాంబినేషన్‌లోని బుట్ట చేతుల బ్లౌజ్ డిఫరెంట్ లుక్ ఇస్తుంది.

లెహెంగాలపై ఇలా అద్దాల వర్క్‌తో ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్‌ను కూడా ట్రై చేయవచ్చు.

ఫ్యాన్సీ చీరలపై హెవీ బ్లౌజులే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్ బ్లాక్ బ్లౌజ్ అయినా చాలు.

డిజైనర్ వేర్ చీరలపై ఇలాంటి డిఫరెంట్ బ్లౌజ్ డిజైన్ అయితేనే బాగుంటుంది. Images Credit: Shruti Sharma/Instagram