అన్వేషించండి

Mahesh Babu: 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?

Mahesh Babu Next Movie: రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'వారణాసి' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో సినిమా ఫిక్స్ చేశారా? లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

Mahesh Babu Next Movie After Varanasi: మహేష్ బాబు అభిమానులతో పాటు సగటు తెలుగు సినిమా అభిమాని, ప్రేక్షకులు మాత్రమే కాదు... పాన్ ఇండియా సినిమా లవర్స్ కూడా 'వారణాసి' విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా చిత్రీకరణలో మహేష్ బిజీ బిజీ. మరి, ఆ సినిమా అయ్యాక ఎవరితో సినిమా చేస్తారు? ఆయన నెక్స్ట్ సినిమా ఏమిటి? అనేది డిస్కషన్ ఆల్రెడీ మొదలయ్యింది.  

పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో!?
రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ మీద తనదైన ముద్ర వేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, సలార్ సినిమాలతో ఆయన భారీ హిట్స్ అందుకోవడమే కాదు... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడు అనే బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయనతో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేస్తారని టాక్ బలంగా వినబడుతోంది. మహేష్ బాబు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సెట్ అవుతుందా? పరిస్థితులు ఎలా ఉన్నాయి? వంటి అంశాలను పరిశీలిస్తే?

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' (Dragon) సినిమా పనుల్లో చాలా బిజీ. ఆ సినిమా రిలీజ్ నెక్స్ట్ ఇయర్ జూన్‌లో. 'డ్రాగన్' తర్వాత పూర్తి చేయాల్సిన సినిమాలు రెండు ఉన్నాయి. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ షెడ్యూల్ ఫిక్స్. 'డ్రాగన్' పూర్తి చేశాక ప్రభాస్ 'సలార్ 2', కన్నడ రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్: చాప్టర్ 3' ఫినిష్ చేయాలి. ఆ కమిట్‌మెంట్‌లు పూర్తి అయ్యాక వేరే హీరోలతో సినిమాలు చేసే అవకాశం ఉంది. కొత్త సినిమాల ఆలోచించే వెసులుబాటు ఉంటుంది.

Also ReadPeddi Japan Release Update - రామ్ చరణ్ జపాన్ ఫ్యాన్స్‌కు నిరాశ... 'పెద్ది' విడుదలలో పెద్ద ట్విస్ట్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Likitha (@likithareddyneel)

ఒకవేళ మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ సినిమా చేయాలని అనుకున్నా... స్క్రిప్ట్ రెడీ చేయడం దగ్గర నుంచి ప్రీ-ప్రొడక్షన్ వరకు కనీసం ఏడాది పడుతుంది. ప్రజెంట్ 'వారణాసి' చేస్తున్న మహేష్... ఈ ఏడాది ఆగస్టుకు చిత్రీకరణ పూర్తి చేసి ఫ్రీ అవుతారు. ఏప్రిల్ 2027లో 'వారణాసి' విడుదల కనుక మధ్యలో కొన్ని నెలలు ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల... మహేష్, ప్రశాంత్ నీల్ కాంబో సెట్ అవ్వడానికి చాలా టైం ఉంది. మధ్యలో ఈజీగా మహేష్ మరో సినిమా చేయవచ్చు.

Also ReadMouni Roy Disha Patani Relationship - ఎఫైర్ కాదు... దిశాతో రిలేషన్షిప్ గురించి మౌనీ రాయ్ క్లారిటీ

ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే... మహేష్ బాబును హోంబలే ఫిల్మ్స్ ఈ మధ్య కాలంలో సంప్రదించలేదు. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ రెండు సినిమాలు ఆ సంస్థకు చేయాలని కమిట్‌మెంట్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఒకసారి మహేష్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా చేయాలని ప్రయత్నించింది. అయితే అప్పట్లో కుదరలేదు. ప్రశాంత్ నీల్ ముందస్తు కమిట్‌మెంట్స్‌ కారణంగా అప్పట్లో ఓకే చెప్పలేదు. ఇప్పుడు కూడా సేమ్ సిట్యువేషన్. 

మరోవైపు 'వారణాసి' విడుదల తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదని మహేష్ బాబు డిసైడ్ అయ్యారట. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అన్వేషణలో ఉన్నారట. ఇప్పుడు ఖాళీగా ఉండకుండా వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి. 

Also ReadDrishyam 3 Collections Day 6 - మంగళవారం పర్వాలేదు... స్టడీగా మోహన్ లాల్ 'దృశ్యం 3' కలెక్షన్లు - టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mr Perfect Case: 'దిల్' రాజుకు ఊరట... 'మిస్టర్ పర్ఫెక్ట్' కాపీరైట్ కేసు అప్డేట్ ఏమిటంటే?
'దిల్' రాజుకు ఊరట... 'మిస్టర్ పర్ఫెక్ట్' కాపీరైట్ కేసు అప్డేట్ ఏమిటంటే?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget