అన్వేషించండి

Drishyam 3 Collections: మంగళవారం పర్వాలేదు... స్టడీగా మోహన్ లాల్ 'దృశ్యం 3' కలెక్షన్లు - టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Drishyam 3 Box Office Collection Day 5: బాక్సాఫీస్ బరిలో 'దృశ్యం 3' హవా కంటిన్యూ అవుతోంది. సోమవారం ఢమాల్ అంటూ కిందకు పడ్డా... మండేతో కంపేర్ చేస్తే మంగళవారం కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి.

Drishyam 3 Collection Worldwide Till Now: మోహన్ లాల్ హీరోగా నటించిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3'. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా అప్రతిహత జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. థియేటర్లలో విడుదలైన ఆరు రోజుల్లో ఈ సినిమా అద్భుతమైన వసూళ్ళు రాబట్టింది. వీకెండ్ తర్వాత సినిమావ సూళ్ళు తగ్గాయి. ఢమాల్ అంటూ కిందకు పడింది. మండేతో కంపేర్ చేస్తే... మంగళవారం కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఆరో రోజు 'దృశ్యం 3' ఎంత కలెక్ట్ చేసింది? ఆరు రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఎంత? అనేది చూస్తే...

'దృశ్యం 3' @ 170 కోట్లు... ఆరో రోజు?
Drishyam 3 Six Days Collection: ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో 'దృశ్యం 3' రూ. 170.32 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇండియాలో ఈ సినిమా ఆరో రోజు... అంటే మొదటి మంగళవారం రూ. 6.45 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. మండేతో పోలిస్తే 16.2 శాతం తక్కువ. 

ఇండియాలో 'దృశ్యం 3' ఆరు రోజుల నెట్ కలెక్షన్లు రూ. 68.60 కోట్లు. ఇండియాలో ఆరు రోజుల 'దృశ్యం 3' గ్రాస్ వసూళ్లు రూ. 79.62 కోట్లు.ఓవర్సీస్‌లో 'దృశ్యం 3' ఆరో రోజు గ్రాస్ కలెక్షన్లు రూ. 6 కోట్లు. టోటల్ ఆరు రోజుల ఓవర్సీస్ గ్రాస్ రూ. 90.70 కోట్లు.వరల్డ్ వైడ్ లెక్కలు చూస్తే... 'దృశ్యం 3' ఆరు రోజుల గ్రాస్ 170.32 కోట్లు. 

Also Read: Bandla Ganesh - Pawan Kalyan: సింహాన్ని నిద్ర లేపొద్దని చెప్పాం... పవన్ ఆట మొదలైంది - బండ్ల గణేష్ ట్వీట్ వైరల్

మోహన్ లాల్ కెరీర్‌లో 150 కోట్ల మూడో సినిమా
ఓవర్సీస్ మార్కెట్‌లో 'దృశ్యం 3' సినిమా సత్తా చాటుతోంది. ఇండియాతో కంపేర్ చేస్తే... విదేశాల నుంచి సినిమాకు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. మోహన్ లాల్ కెరీర్‌లో రూ. 150 కోట్ల కలెక్షన్స్ మార్కును దాటిన మూడో సినిమాగా 'దృశ్యం 3' నిలిచింది. అంతే కాదు... మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఆల్రెడీ 8వ స్థానానికి చేరుకుంది. 

Also ReadDon 3 Controversy - రణవీర్ సింగ్ వర్సెస్ ఫర్హాన్ అక్తర్... ధురంధర్ స్టార్‌పై దర్శకుడు గరమ్ గరమ్... 45 కోట్లు ఇవ్వాలని డిమాండ్... 'డాన్ 3' కాంట్రవర్సీ ఫుల్ డీటెయిల్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'దృశ్యం 3' కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో ఆరో రోజు ఇక్కడ రూ. 0.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా... ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రూ. 7 కోట్ల నెట్ రాబట్టిందీ సినిమా.

జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన 'దృశ్యం 3'లో మోహన్ లాల్ మరోసారి 'జార్జ్ కుట్టి' పాత్రలో అలరించారు. ఆశీర్వాద్ సినిమాస్, పనోరమా స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో మీనా, అన్పిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్ధిక్, ఆశా శరత్ కీలక పాత్రలు పోషించారు. మే 21, 2026న ఈ సినిమా విడుదలైంది. కేరళ ఆడియన్స్‌ ఆదరణతో సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది.

Also ReadRanveer Singh - తెలుగులో రణవీర్‌ను బ్యాన్ చేయలేదు... Don 3కి చేసినట్టు ప్రశాంత్ వర్మ గొడవ చేయలేదు

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Isakapatnam OTT : ఓటీటీలోకి ఇసాకపట్నం - అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ఇసాకపట్నం - అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwak Sen : రెండు సినిమాలు... కార్నర్ సీట్... OYOలో ఎండింగ్ - ప్రజెంట్ లవ్ ట్రెండ్‌పై అల్లు అరవింద్
రెండు సినిమాలు... కార్నర్ సీట్... OYOలో ఎండింగ్ - ప్రజెంట్ లవ్ ట్రెండ్‌పై అల్లు అరవింద్
Pawan Kalyan : ధురంధర్‌పై పవన్ కల్యాణ్ రివ్యూ - పవర్ స్టార్‌కు ఏ జానర్ మూవీస్ ఇష్టమో తెలుసా?
ధురంధర్‌పై పవన్ కల్యాణ్ రివ్యూ - పవర్ స్టార్‌కు ఏ జానర్ మూవీస్ ఇష్టమో తెలుసా?
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Actor Karthik : గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
Vastu Tips Telugu: ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Embed widget