తప్పు తప్పు... ఫోటోల పేరుతో చేతులు వేశారు - త్రిధా చౌదరి

Published by: S Niharika
Image Source: @tridhac

తెలుగులో నిఖిల్ 'సూర్య వర్సెస్ సూర్య' సినిమాలో కథానాయికగా త్రిధా చౌదరి నటించారు.

Image Source: @tridhac

హిందీలో బాబీ డియోల్ 'ఆశ్రమ్' ఆమెకు ఎంతో పేరు, గుర్తింపు తీసుకు వచ్చింది.

Image Source: @tridhac

కపిల్ శర్మ 'కిస్ కిస్ కో ప్యార్ కరూన్ 2'లో త్రిధా చౌదరి నటించారు. అందులో 'యానిమల్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఆయేషా ఖాన్ కూడా నటించారు. 

Image Source: @tridhac

'కిస్ కిస్ కో ప్యార్ కరూన్ 2' ప్రచార కార్యక్రమాల్లో ఆయేషా ఖాన్ తో తప్పుగా ప్రవర్తించిన ఘటన గురించి త్రిధా చౌదరి మాట్లాడారు. 

Image Source: @tridhac

తన ముందే ఆయేషా ఖాన్ తో తప్పుగా ప్రవర్తించారని త్రిధా చౌదరి చెప్పారు.

Image Source: @tridhac

ఫోటో కోసమని ఆయేషా ఖాన్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడని, ఆమెను అతడు తప్పుగా తాకినట్లు త్రిధా చౌదరి చెప్పారు.

Image Source: @tridhac

అటువంటి సమయంలో నిరసన తెలిపే బదులు తెలివిగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని త్రిధా చౌదరి అన్నారు.

Image Source: @tridhac

తప్పుగా ప్రవర్తించిన వ్యక్తిని మనం మళ్ళీ కలవలేము కనుక గొడవ పడి ప్రయోజం లేదన్నారు త్రిధా చౌదరి.

Image Source: @tridhac

మనకు తెలిసిన వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే... వాళ్ళకు నచ్చలేదని చెప్పాలన్నారు త్రిధా చౌదరి.

Image Source: @tridhac