హన్సిక తన భర్తకు విడాకులిచ్చాక పూర్తిగా మారిపోయారు.

Published by: Raja Sekhar Allu

ఒకప్పుడు 'బబ్లీ'గా ముద్దుగా ఉండే హన్సిక, ఇప్పుడు విపరీతంగా బరువు తగ్గి చాలా స్లిమ్‌గా, జీరో సైజ్ లుక్‌లోకి మారిపోయింది.

Published by: Raja Sekhar Allu

హన్సిక ముఖంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. గుర్తుపట్టలేనంత మార్పు రావడమే విషయం.

Published by: Raja Sekhar Allu

స్నేహితురాలి భర్తని పెళ్లి చేసుకున్న హన్సిక ఎక్కువ కాలం కలసి ఉండలేకపోయారు.

Published by: Raja Sekhar Allu

భర్తకు గుడ్ బై చెప్పేశాక హన్సిక బోల్డ్ ఫోటోషూట్స్, బికినీ పిక్స్‌తో సెగలు పుట్టిస్తోంది.

Published by: Raja Sekhar Allu

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన హన్సికకు అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద ప్రాజెక్టులేవీ లేవు,

Published by: Raja Sekhar Allu

హన్సిక చిన్న వయసులోనే హీరోయిన్ అవ్వడానికి హార్మోన్ల ఇంజెక్షన్లు తీసుకుందనే గాసిప్స్ ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu

తన కొత్త లుక్‌తో మళ్ళీ టాలీవుడ్, కోలీవుడ్‌లో బిజీ అవ్వాలని హన్సిక గట్టిగానే ప్రయత్నిస్తోంది.

Published by: Raja Sekhar Allu

ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆమె ఆసక్తి చూపుతోంది.

Published by: Raja Sekhar Allu

వ్యక్తిగత జీవితంలో పడిన దెబ్బతో కెరీర్‌పై దృష్టి పెట్టింది హన్సిక. గ్లామర్ షోకి కూడా రెడీనే.

Published by: Raja Sekhar Allu