గ్లామరస్ శారీలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్

గ్లామరస్ శారీలో రకుల్ ఫోటోషూట్ చేశారు.

చీరలో రకుల్ చాలా అందంగా ఉన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ చీరలో గ్లామరస్ పోజులు ఉన్నారు.

స్టైలిష్ చీరలో రకుల్ ప్రీత్ సింగ్ చాలా అందంగా ఉన్నారు.

రకుల్ మోడ్రన్ డ్రస్‌లు ధరిస్తారు. అయితే... శారీలో ఎక్కువ అందంగా ఉన్నారనేది ఆమె ఫ్యాన్స్‌ చెప్పే మాట.

మే 15న Pati Patni Aur Woh Do సినిమాతో రకుల్ థియేటర్లలోకి వచ్చారు.

Pati Patni Aur Woh Do సినిమాలో ఆయుష్మాన్ ఖురానాతో సరసన రకుల్ నటించారు.

రకుల్ కాకుండా Pati Patni Aur Woh Do సినిమాలో సారా అలీ ఖాన్, వామికా గబ్బి కూడా నటించారు.

రకుల్ లేటెస్ట్‌ గ్లామరస్ ఫోటోలు (All Images Courtesy: Rakul Preet Singh Instagram)