రుక్మిణి వసంత్ కూడా డీప్‌ఫేక్ ఫోటోలు, వీడియోల బారిన పడ్డారు. దీనిపై ఆమె అత్యంత ధైర్యంగా, పరిణతితో స్పందించారు.

Published by: Raja Sekhar Allu

తెలియగానే ఏమాత్రం తడబడకుండా, అవి 'AI-Generated' అని స్పష్టంగా ప్రకటించి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు.

Published by: Raja Sekhar Allu

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Published by: Raja Sekhar Allu

నటీమణులకు మాత్రమే కాదు, సామాన్య యువతులకు కూడా జరిగే ప్రమాదం ఉందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

Published by: Raja Sekhar Allu

రుక్మిణి తండ్రి ఆర్మీ అధికారి, అందుకే ఆమె ఇలాంటి వాటికి కుంగిపోదు. పోరాడుతుంది.

Published by: Raja Sekhar Allu

క్మిణి వసంత్ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ (అశోక చక్ర అవార్డు గ్రహీత .

Published by: Raja Sekhar Allu

ఆమె కన్నడ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.

Published by: Raja Sekhar Allu

'సప్త సాగరదాచే ఎల్లో' వంటి సినిమాలతో భారీ ఫేమ్ వచ్చినా.. సెలబ్రిటీ హోదా కంటే మంచి నటిగా గుర్తింపు పొందడానికే ఆమె ప్రాధాన్యత ఇస్తారు.

Published by: Raja Sekhar Allu

ఇప్పుడు సోషల్ మీడియాలో రుక్మిణి వసంత్ నేషనల్ క్రష్ అనుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

ఎంత అంతంగా ఉంటుందో.. అంత ప్రతిభావంతమైన నటి. ్ అవార్డులు కూడా ఆమె సొంతం అవుతాయి.

Published by: Raja Sekhar Allu