అసలు పేరు లక్ష్మీరాయ్. అయితే అదృష్టం కలిసిరావడం లేదని సంఖ్యాశాస్త్రం ప్రకారం తన పేరును 'రాయ్ లక్ష్మీ'గా మార్చుకుంది.

ధోనీతో నా బంధం ఒక మాయని మచ్చ లాంటిది అని వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయింది.

'జూలీ 2 సినిమా కోసం ఆమె అత్యంత బోల్డ్ సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మెయిన్ హీరోయిన్‌గా కంటే ఐటెం సాంగ్స్ ద్వారా ఈమె ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది.

తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటివరకు 50కి పైగా సినిమాల్లో నటించింది.

మమ్ముట్టి, మోహన్ లాల్ సరసన నటించి కేరళలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అక్కడ ఈమెను 'మలయాళం క్వీన్' అని కూడా పిలుస్తారు.

రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచుగా బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో హీట్ పెంచుతుంటుంది.

రాయ్ లక్ష్మీకి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈమె వద్ద ఖరీదైన కార్ల కలెక్షన్ ఉంది.

షూటింగ్స్ లేనప్పుడు విదేశాల్లో టూర్స్ వేస్తూ లగ్జరీ లైఫ్ గడపడం ఈమె స్టైల్.

అలా వెకేషన్ కు వెళ్లి బీచ్ లో గ్లామర్ పండించిన ఫోటోలే ఇవి