అన్వేషించండి

Akshay Kumar: ఒక్క సినిమాకు బోలెడు క్లైమాక్స్‌లు... మీకు ఏది నచ్చితే అది తీసుకోండి

Housefull 5 Trailer: అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ ‌దేశ్‌ముఖ్ హీరోలుగా నటించిన 'హౌస్‌ఫుల్ 5' ట్రైలర్ విడుదలైంది. ఆ కార్యక్రమంలో నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేశారు.

'సూర్యవన్షీ' తర్వాత బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేశారు. మధ్యలో హారర్ కామెడీ 'స్త్రీ 2'లో అతిథి పాత్రలో సందడి చేశారు. 'సింగం ఎగైన్'లో సూర్యవన్షీగా కనిపించారు. ఇటీవల 'కేసరి 2'తో విజయం అందుకున్న అక్షయ్..‌. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా 'హౌస్‌ఫుల్ 5'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.‌ ఈ సినిమాకు ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏమిటో తెలుసా?

సినిమా ఒక్కటే కానీ...
క్లైమాక్స్‌లు డిఫరెంట్!
'హౌస్‌ఫుల్ 5'లో అక్షయ్ కుమార్‌తో పాటు అభిషేక్ బచ్చన్, రితేష్ ‌దేశ్‌ముఖ్ హీరోలుగా నటించారు. సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పడే కీలక పాత్రలు చేశారు. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కమ్ ఈ సినిమా స్క్రీన్ ప్లే రైటర్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. 

సినిమాకు ఒక్క క్లైమాక్స్ షూట్ చేయలేదట. డిఫరెంట్ డిఫరెంట్ క్లైమాక్స్‌లు తీశారట. ''ఒక థియేటర్‌లో మీరు సినిమా చూసినప్పుడు ఒక క్లైమాక్స్ ఉంటే మరొక థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే ఇంకొక క్లైమాక్స్ ఉంటుంది'' అని సాజిద్ నదియాడ్‌వాలా తెలిపారు. పివిఆర్, ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్స్‌లకు వెళితే... పక్క పక్క స్క్రీన్‌లలో డిఫరెంట్ క్లైమాక్స్‌లు ఉంటాయని ఆయన వివరించారు. ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంటే ఒక్కసారి సినిమా చూసిన ప్రేక్షకుడు ఇంకోసారి థియేటర్‌కు రావడానికి ఈ విధమైన ప్రయోగం చేశారని అనుకోవాలి.

Also Readపవన్ కళ్యాణ్ విలన్‌కు డెంగ్యూ... ముంబైలో ఆగిన 'ఓజీ' షూటింగ్

చార్లీ చాప్లిన్ స్ఫూర్తి...
కామెడీ చేయడం కష్టమని చాలా మంది ఆర్టిస్టులు చెప్పే విషయం. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అక్షయ్ కుమార్ ఫిజికల్ కామెడీ చేయడం కష్టమని చెప్పారు. ఈ సినిమా చేసేటప్పుడు చార్లీ చాప్లిన్ స్ఫూర్తితో చేశానని ఆయన అన్నారు. తాను చార్లీ చాప్లిన్ అభిమాని అని, ఈ సినిమా చేసేటప్పుడు ఆయనను దృష్టిలో పెట్టుకుని చేస్తానని వివరించారు. జూన్ 6వ తేదీన సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.

Also Readటాలీవుడ్ డైరెక్టర్స్ మీద బాలీవుడ్ 'డర్టీ పీఆర్ గేమ్స్'... రాజమౌళి నుంచి సందీప్ రెడ్డి వంగా వరకు... ఎవరెఎర్ని టార్గెట్ చేశారో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
AP Minister Vasamsetti Subhash : మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
New MG Hector : లాంచ్‌కు ముందే హైప్‌ పెంచేస్తున్న న్యూ MG హెక్టర్ ! సోషల్ మీడియాలో కొత్త అప్డేట్ వచ్చేసింది!
లాంచ్‌కు ముందే హైప్‌ పెంచేస్తున్న న్యూ MG హెక్టర్ ! సోషల్ మీడియాలో కొత్త అప్డేట్ వచ్చేసింది!
Cricket Match Fixing: క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
Embed widget