అన్వేషించండి

Entertainment Top Stories Today: మహేష్, ఎన్టీఆర్ మూవీ అప్డేట్స్... ఏఆర్ఎమ్, బెంచ్ లైఫ్ రివ్యూస్... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

Entertainment News Today In Telugu: సూపర్ స్టార్ మహేష్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొత్త సినిమాల అప్డేట్స్ ఏంటి? ఈ రోజు థియేటర్లలో విడుదలైన సినిమా ఏది? ఓటీటీలోకి వెబ్ సిరీస్ ఏది? నేటి టాప్ సినీ న్యూస్

శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్లలోకి రావడం ఆనవాయితీ. ఇప్పుడు గురువారం కొన్ని సినిమాలు వస్తున్నాయి. అలాగే, ఈ రోజు మలయాళ స్టార్ టోవినో థామస్ 'ఏఆర్ఎమ్' వచ్చింది. సోనీ లివ్ ఓటీటీలో 'బెంచ్ లైఫ్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలు అయ్యింది. అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా అప్డేట్ ఏంటి? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న్యూస్ ఏంటి? అనేది నేటి టాప్ 5లో చూడండి. 

SSMB 29 కాదు... ఇక నుంచి 'SSRMB'
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించే సినిమాను ఇన్నాళ్లూ 'SSMB29'గా పిలుస్తూ వస్తున్నారు. హీరోగా మహేష్ 29వ సినిమా కనుక ఆ వర్కింగ్ టైటిల్ పెట్టారు. అయితే... ఇప్పుడు ఆ పేరులో మార్పులు చేశారు రాజమౌళి. 'SSMB 29'ను కాస్తా 'SSRMB'గా మార్చారు.
మరిన్ని వివరాల కోసం... (ఈ వార్తను పూర్తిగా చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

ఎన్టీఆర్‌కు సంగీత దర్శకుడి బహుమతి
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR)కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. 'వీడు మాకే సొంతం... వీడు మాకే మొత్తం' అంటూ ప్రత్యేకంగా సాంగ్ కంపోజ్ చేసి బహుమతిగా అందించారు. ఆ పాట ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రవి బస్రూర్ స్టూడియోకు ఎన్టీఆర్ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
(ఈ వార్తను పూర్తిగా చదవడానికి... రవి బస్రూర్ స్టూడియోలో ఎన్టీఆర్ వీడియో చూడటానికి ఈ లింక్ క్లిక్ చేయండి)

టోవినో థామస్ 'ఏఆర్ఎమ్' సినిమా ఎలా ఉంది?
'మిన్నల్ మురళి', '2018' సినిమాల హీరో, మలయాళ స్టార్ టోవినో థామస్ యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'ఏఆర్ఎమ్'. ఇందులో ఆయన ట్రిపుల్ రోల్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కృతి శెట్టి (ఉప్పెన ఫేమ్) ఇందులో హీరోయిన్. ఐశ్వర్య రాజేష్ అతిథి పాత్ర చేశారు. పీరియాడిక్ యాక్షన్ అండ్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కిన 'ఏఆర్ఎమ్' సినిమా మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైంది.
(టోవినో థామస్ 'ఏఆర్ఎమ్' రివ్యూ చదివేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)


సోనీ లివ్ ఓటీటీలో కొత్త సిరీస్ 'బెంచ్ లైఫ్' ఎలా ఉంది?
'కమిటీ కుర్రోళ్ళు' సినిమాతో నిర్మాతగా థియేటర్లలో సక్సెస్ అందుకున్న మెగా డాటర్ నిహారికా కొణిదెల... సోనీలివ్ ఓటీటీలోకి 'బెంచ్ లైఫ్'తో వచ్చారు. ఆవిడ ఓ అతిథి పాత్రలో నటించడంతో పాటు ప్రత్యేకంగా నిర్మించిన సిరీస్ ఇది. వైభవ్, ఆకాంక్ష సింగ్, రితికా సింగ్, చరణ్ పెరి, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించారు. (సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'బెంచ్ లైఫ్' రివ్యూ చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

శోభితకు అక్కినేని ఫ్యామిలీ కండిషన్స్... ఆమె కొత్త నిర్ణయం?
నాగ చైతన్యతో నిశ్చితార్థం తర్వాత శోభితా ధూళిపాళ ముంబై నుంచి హైదరాబాద్ సిటీకి చక్కర్లు కొట్టడం మొదలు పెట్టారు. కెరీర్ పరంగా కొత్త నిర్ణయం కూడా తీసుకున్నారట. అది ఏమిటి? అక్కినేని ఫ్యామిలీ కండిషన్స్ పెట్టడం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నారా?
(పూర్తి వార్త చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget