అన్వేషించండి

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి మరో అరుదైన గౌరవం - ఫుల్‌ ఖుష్‌ అవుతున్న ఫ్యాన్స్‌

Chiranjeevi Receives UAE Golden Visa: మెగాస్టార్‌ చిరంజీవి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల భారతదేశంలోనే రెండవ ప్రతిష్టాత్మక అవార్డు పద్మవిభూషణ్‌ అందుకున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi Receives Golden Visa From UAE: మెగాస్టార్‌ చిరంజీవి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల భారతదేశంలోనే రెండవ ప్రతిష్టాత్మక అవార్డు పద్మవిభూషణ్‌ అందుకున్న సంగతి తెలిసిందే. అంతలోనే చిరంజీవికి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్‌  అరబ్‌ ఎమిరేట్స్‌(UAE) నుంచి తాజాగా ఆయన గోల్డెన్‌ వీసాను అందుకున్నారు. కాగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్‌ వీసాను అందిస్తుంది. ఈ గోల్డెన్‌ వీసాతో అరబ్‌ దేశాల్లో ఎలాంటి నిబంధనలు లేకుండ వ్యాపారం చేసుకోవచ్చు.

ఇప్పటికే ఈ గోల్డెన్‌ వీసాను షారుక్‌ ఖాన్‌, రజనీకాంత్‌, అల్లు అర్జున్‌ అందుకోగా ఇప్పుడు ఈ జాబితాలో చిరంజీవి కూడా చేరారు. ఇది తెలిసి మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. దీంతో ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్ చిరంజీవికి విషెస్‌ తెలుపుతున్నారు. కాగా రీసెంట్‌గా అల్లు అర్జున్‌ ఈ గోల్డెన్‌ వీసాను అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్‌ అందుకోవడం విశేషం. కాగా ఇప్పటి వరకు ఈ గోల్డెన్‌ వీసాను రజనీకాంత్‌, షారుక్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌, సునీల్‌ శెట్టి, మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌, అల్లు అర్జున్‌, త్రిష, అమలాపాల్‌, కాజల్‌ అగర్వాల్‌కు అందుకున్నారు.

అలాగే మెగా కోడలు ఉపాసన కూడా ఈ గోల్డెన్‌ వీసా అందుకున్నారు. కాగా 10 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబ‌డిదారులు, వ్య‌వ‌స్థాప‌కులు, సాహిత్యం, విద్య‌, క‌ల్చ‌ర్‌... ఇలా వివిధ రంగాల వారికి  యూఏఈ ప్రభుత్వం ఈ ప్రత్యేక వీసాలను ఇస్తుంది. ఇది పొందిన వారు యూఏఈలో ఎలాంటి ఆంక్షలు లేకుండా దీర్ఘ‌కాలికంగా నివ‌సించవచ్చు. అలాగే అక్కడి పౌరులుగా యూఏఈ ప్ర‌భుత్వం క‌ల్పించే అన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అదే విధంగా వంద శాతం ఓన‌ర్‌షిప్‌తో  అక్కడ పెట్టుబడులు, వ్యాపారాలు పెట్టుకోవచ్చు.

Also Read: ఎన్టీఆర్‌ జయంతి, మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర ట్వీట్‌ - కొందరి కీర్తి అజరామరం... తరతరాలు శాశ్వతం...

ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బింబిసార ఫేం వశిష్ఠ దర్వకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. సోషియో ఫాంటసీగా చిత్రంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఈ సినిమా కెటాయిస్తున్నట్టు ఇన్‌సైడ్‌ సనీ సర్కిల్లో టాక్‌. ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. యంగ్‌ హీరోయిన్‌ ఆషికా రంగనాథన్‌, సురభి, ఈషా చావ్లా వంటి నటీమణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను జవవరి 10న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

School Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desamట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget