అన్వేషించండి

Thalapathy Vijay First Salary: విజయ్ ఫస్ట్ సినిమా రెమ్యూనరేషన్ ఎంత? ఇప్పుడు దానికంటే 'జన నాయగన్'కు 440000000 రెట్లు ఎక్కువ

Thalapathy Vijay Total Net Worth: దళపతి విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన ఆస్తి, రెమ్యూనరేషన్ గురించి చర్చ మొదలైంది.

ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో పాపులర్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) కష్టాల్లో చిక్కుకున్నాడు. ఆయన నుంచి విడాకులు కోరుతూ... భార్య సంగీత సోర్నలింగం (Sangeetha Sornalingam) కోర్టు మెట్లు ఎక్కారు. చెంగల్‌పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివాహమైన 27 సంవత్సరాలు తర్వాత విడాకులు కోరడం, అందుకు ఆమె పేర్కొన్న కారణాలు చర్చనీయాంశంగా మారాయి.

విజయ్ మరొక నటితో వివాహేతర సంబంధం కలిగి ఉండటమే విడాకులకు కారణం అని సంగీత పేర్కొన్నారు. ఆవిడ నటి పేరును రివీల్ చేయలేదు. అయితే అందరి వేళ్లు త్రిష వైపు చూస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ ఆస్తిపాస్తులు ఎంత? ఆయన రెమ్యూనరేషన్ ఎంత వంటి విషయాలు చర్చకు వస్తున్నాయి. ఆయన సంబంధించిన చిన్న, పెద్ద విషయాలు అన్నీ తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. వాటి కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ సంపాదన ఎంత? ఆయన నికర విలువ ఎంత? అనేది తెలుసుకోండి.

తమిళ సినిమా పరిశ్రమలోని సూపర్ స్టార్లలో విజయ్ ఒకరు. కోలీవుడ్‌లో రజనీకాంత్‌ తర్వాత నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారని ఫ్యాన్స్‌ చెబుతారు. గత కొన్ని సంవత్సరాలుగా పాన్ ఇండియా సినిమాలో నటించకుండా... బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్టార్‌డమ్‌ను ప్రూవ్ చేసుకున్నారు. విజయ్ నటించిన 'లియో' ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినా అంత వసూలు చేసింది. దాన్ని బట్టి విజయ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ తన కెరీర్‌లో పీక్‌ చూస్తున్నారు. అయితే... 'జన నాయగన్' తర్వాత సినిమాలకు దూరంగా ఉంటానని తెలిపారు.

Also ReadVijay Trisha Relationship: త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?

Thalapathy Vijay First Salary: విజయ్ ఫస్ట్ సినిమా రెమ్యూనరేషన్ ఎంత? ఇప్పుడు దానికంటే 'జన నాయగన్'కు 440000000 రెట్లు ఎక్కువ

చివరి సినిమా కోసం విజయ్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

'జన నాయగన్' బాక్సాఫీస్ బరిలో అద్భుతమైన వసూళ్లు సాధిస్తుందని కోలీవుడ్ అంచనా. ఆ సినిమా కోసం మేకర్స్ విజయ్‌ దాదాపు 220 కోట్ల రూపాయల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అయితే... విజయ్‌కు అంత పెద్ద మార్కెట్ విలువ ఒక్క రోజులో రాలేదు. దీని వెనుక ఆయన సంవత్సరాల కష్టం, శ్రమ ఉన్నాయి. ఇప్పుడు కోట్లలో పారితోషికం తీసుకుంటున్న విజయ్ తన కెరీర్ ప్రారంభంలో చాలా తక్కువ డబ్బులు తీసుకున్నారు. తమిళ చిత్ర దర్శక - నిర్మాత ఎస్.ఎ. చంద్రశేఖర్ కుమారుడిగా ఆయన తమిళ చిత్రసీమలోకి వచ్చారు. చిన్నతనంలో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు.

Also ReadRenu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

'వెట్రీ'తో తన కెరీర్‌ను ప్రారంభించారు విజయ్. ఆ సినిమాకు ఆయన తండ్రి దర్శకత్వం వహించారు. డెక్కన్ క్రానికల్ ప్రకారం... 2017లో ఒక ఇంటర్వ్యూలో 'వెట్రీ' కోసం తన కుమారునికి 500 రూపాయల పారితోషికం వచ్చిందని ఎస్.ఎ. చంద్రశేఖర్ చెప్పారు. ఇప్పుడు చెప్పండి... 500 రూపాయలతో తన కెరీర్‌ను ప్రారంభించిన విజయ్, తన చివరి సినిమా కోసం దాదాపు 220 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అంటే... ఆయన ఆదాయంలో 440000000% పెరుగుదల ఉంది.

Also ReadGeetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh : మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ సారీ - 'తథాస్తు' ట్వీట్‌పై క్లారిటీ
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ సారీ - 'తథాస్తు' ట్వీట్‌పై క్లారిటీ
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Lockdown OTT : ఓటీటీలోకి అనుపమ సర్వైవల్ థ్రిల్లర్ 'లాక్ డౌన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి అనుపమ సర్వైవల్ థ్రిల్లర్ 'లాక్ డౌన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్
Manchu Manoj : రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రాకింగ్ లుక్ - న్యూ అవతార్ కోసం ఏం చేశారంటే?
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రాకింగ్ లుక్ - న్యూ అవతార్ కోసం ఏం చేశారంటే?
Advertisement

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Sandigdham: విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Hyundai Verna 2026 వెర్షన్ వచ్చేసింది - కొత్త డిజైన్, అదనపు సేఫ్టీ ఫీచర్లు
2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Embed widget