అన్వేషించండి

Chiranjeevi: మెగాస్టార్ మళ్ళీ కొట్టాడ్రా... ఆల్రెడీ చిరు ఖాతాలో నాలుగు రికార్డులు!

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'మన శంకర్ వరప్రసాద్ గారు' 100 కోట్ల షేర్ సాధించింది. ఆ ఒక్క రికార్డే కాదు... చిరు ఖాతాలో మరొక రికార్డు కూడా తీసుకొచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' ఫ్లాప్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యారు. సంక్రాంతికి విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో భారీ హిట్ కొట్టారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను ఈ సినిమా క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నాలుగు రికార్డులు క్రియేట్ చేసింది. అవి ఏమిటో చూద్దాం. 

నార్త్ అమెరికాలో చిరు హైయ్యస్ట్ గ్రాసర్!
నార్త్ అమెరికాలో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా కలెక్షన్స్ 2.5 మిలియన్ డాలర్స్ దాటాయి. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో నార్త్ అమెరికా ఆల్ టైం హైయ్యస్ట్ గ్రాసింగ్ ఫిలిం కింద ఈ సినిమా రికార్డు సృష్టించింది.

Also ReadBheems Bollywood Debut: బాలీవుడ్ వెళుతున్న భీమ్స్... అక్షయ్ కుమార్ సినిమాకు సంగీత దర్శకుడిగా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shine Screens (@shinescreenscinema)

విడుదలైన అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్!
'మన శంకర వరప్రసాద్ గారు' క్రియేట్ చేసిన మరొక రికార్డు ఏమిటి అంటే... ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయింది. డిస్ట్రిబ్యూటర్లకు కొన్న అమౌంట్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి వాళ్లకు లాభాలు అందించడం మొదలు పెట్టింది.

Also Read: ఇస్లాంకు వ్యతిరేకంగా 'ద్రౌపది 2' తీశారా? హిందువుల ఊచకోత, ఆలయాల ధ్వంసం వేటికి సంకేతం?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shine Screens (@shinescreenscinema)

రీ ఎంట్రీ తర్వాత చిరుకు మూడో సంక్రాంతి హిట్!
'ఖైదీ నెంబర్ 150' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. అలాగే బాబీ దర్శకత్వంలో నటించిన 'వాల్తేరు వీరయ్య' కూడా సంక్రాంతి రిలీజ్. ఆ సినిమా కూడా విడుదల విజయం సాధించింది. ఇప్పుడు 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో... రీ ఎంట్రీలో సంక్రాంతి బరిలో చిరంజీవి తర్వాత ముచ్చటగా మూడో విజయాన్ని అందుకున్నారు. 

Also Read: The Raja Saab Collection: ప్రభాస్ 'రాజా సాబ్' కలెక్షన్లు పెరగట్లేదు... శనివారం కూడా సేమ్ సిట్యువేషన్, 9 రోజుల్లో ఇండియా నెట్ ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shine Screens (@shinescreenscinema)

నాలుగోసారి 100 కోట్ల షేర్ కొట్టిన చిరంజీవి!
సంక్రాంతికి విడుదలైన చిరంజీవి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ అందుకున్నాయి. వీటితో పాటు 'సైరా నరసింహా రెడ్డి' కూడా 100 కోట్ల షేర్ అందుకుంది. సంక్రాంతికి రికార్డు ఏమిటంటే... 'మన శంకర్ వరప్రసాద్ గారు' ఐదు రోజులకే 100 కోట్ల షేర్ సాధించడం. ఆరు రోజుల్లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడం. ఆల్రెడీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 260 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఆ ఘనత కేవలం ఆరు రోజుల్లో చేరుకుంది. లాంగ్ రన్ కంప్లీట్ అయ్యేసరికి 500 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం.

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget