అన్వేషించండి

Anupama Parameswaran : అనుపమ క్యూట్ సెల్ఫీ విత్ ధ్రువ్ విక్రమ్ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ కన్ఫర్మ్ అంటూ...

Anupama Dhruv Vikram : మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కోలీవుడ్ స్టార్ హీరో కుమారుడితో డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఓ సెల్ఫీ వైరల్ అవుతోంది.

Anupama Parameswaran Dating Rumours With Dhruv Vikram : గత కొంతకాలంగా హీరో హీరోయిన్ల మధ్య డేటింగ్ రూమర్స్‌పై విపరీతంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, కోలీవుడ్ స్టార్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో డేటింగ్ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. 

గతేడాది అనుపమ వరుస సినిమాలతో అలరించింది. బైసన్, కిష్కింధపురి, పరదా చిత్రాలతో అలరించగా... బైసన్‌లో ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించాడు. వీరిద్దరూ జంటగా నటించిన మూవీ తమిళంలో మంచి విజయం సాధించింది. అయితే, అంతకు ముందు నుంచే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఒకరి స్పాటిఫై లిస్ట్ షేర్ చేసుకోవడం, సెల్ఫీలు బయటకు రావడంతో ఈ రూమర్స్‌కు మరింత బూస్ట్ ఇచ్చాయి.

ధ్రువ్ సెల్ఫీ విత్ అనుపమ

తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్‌లో అనుపమతో ధ్రువ్ విక్రమ్ క్యూట్ సెల్పీ దిగడం... దీన్ని తన ఇన్ స్టాలో షేర్ చేయగా అనుపమ లవ్ సింబల్ ఎమోజీతో రియాక్ట్ కావడంతో వీరిద్దరి మధ్య డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్స్ కన్ఫర్మ్ చేసేశారు. ముంబైలో జరిగిన 'టీహెచ్ఆర్ ఇండియాస్ ది ఆనర్స్' అవార్డ్స్ ఫంక్షన్‌లో బైసన్ టీం హాజరైంది. ఈ వేడుకలో తమ టీం అవార్డ్స్ గెలుచుకోవడంతో ఆ ఫోటోలను ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు. అందులోనే ఈ సెల్ఫీ కూడా ఉంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Astro Ulagam (@astroulagam)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Hollywood Reporter India (@hollywoodreporterindia)

'అర్ధరాత్రి ఆయనకే కాల్ చేస్తా!'

రీసెంట్‌గా చెన్నైలో జరిగిన 'జేఎఫ్‌డబ్ల్యూ అవార్డ్స్' ఫంక్షన్‌లోనూ అనుపమ, ధ్రువ్ జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. స్టేజ్‌పై అనుపమకు ధ్రువ్ బర్త్ డే విషెష్ చెప్పగా ఆమె తెగ సిగ్గు పడిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతకు ముందు అనుపమను 'రాత్రి 2 గంటలకు కాల్ చేయాల్సి వస్తే ఎవరికి చేస్తారు?' అని అడిగితే... 'నేను బహుశా ధ్రువ్‌కే కాల్ చేస్తాను' అంటూ ఆన్సర్ చెప్పారు.

సమ్‌థింగ్ సమ్‌థింగ్

దీంతో నెటిజన్లు వీరిద్దరి మధ్య 'సమ్ థింగ్ సమ్ థింగ్' ఉందంటూ కన్ఫర్మ్స్ చేసేస్తున్నారు. 'ఇక్కడ ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే' అంటూ ఒక యూజర్ కామెంట్ చేయగా... అనుపమ, ధ్రువ్ నైస్ కపుల్ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. మరి ఈ డేటింగ్ రూమర్స్‌పై అటు అనుపమ కానీ ఇటు ధ్రువ్ విక్రమ్ కానీ ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. 

Also Read : తలైవా రజనీ కాంత్ విత్ కమల్ హాసన్ - బిగ్గెస్ట్ మూవీ నుంచి ప్రోమో ఎప్పుడంటే?

సినిమాల విషయానికొస్తే... గతేడాది వరుస సినిమాలతో అలరించిన అనుపమ... రీసెంట్‌గా తన బర్త్ డే సందర్భంగా ఆర్జే షాన్ దర్శకత్వంలో పాన్ ఇండియా సైకలాజికల్ థ్రిల్లర్‌ మూవీ అనౌన్స్ చేశారు. అలాగే, క్రేజీ కల్యాణం అనే మూవీలోనూ నటించనున్నారు. ఇక ధ్రువ్ విక్రమ్ గతేడాది బైసన్‌తో తమిళంలో హిట్ కొట్టాడు. ఇప్పుడు డైరెక్ట్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా... దీపక్ రెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget