అన్వేషించండి

Rajinikanth Kamal Haasan : తలైవా రజనీ కాంత్ విత్ కమల్ హాసన్ - బిగ్గెస్ట్ మూవీ నుంచి ప్రోమో ఎప్పుడంటే?

Thalaivar 174 Movie Update : తలైవా ఫ్యాన్స్ అవెయిటెడ్ మూవీ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది. రజనీ కాంత్, కమల్ హాసన్ మూవీ ప్రోమో వీడియో శనివారం రిలీజ్ కానుంది.

Rajinikanth Kamal Haasan Thalaivar 174 Movie Update : దాదాపు 46 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ హిట్ కాంబో రిపీట్ కానుంది. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌తో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ (Thalaivar174) ప్రోమో రెడీ అయ్యింది.

ప్రోమో ఎప్పుడంటే?

తలైవా రజనీ, కమల్ కలిసి నటించిన ఈ మూవీ టైటిల్‌తో పాటు ప్రోమో వీడియో ఈ నెల 21న (శనివారం) మధ్యాహ్నం 12:07 గంటలకు రిలీజ్ కానుంది. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై మూవీ నిర్మిస్తుండగా... నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. 'ప్రపంచం సాక్ష్యం ఇవ్వడానికి మ్యాజిక్ ఓపెన్ చేస్తుంది.' అనే కామెంట్‌తో హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. 'కొందరు రూల్స్ సెట్ చేస్తే... కొందరు మాత్రమే పాలిస్తారు' అంటూ పోస్టర్‌లో స్టోరీ హింట్ ఇచ్చారు. దీంతో శనివారం రిలీజ్ కాబోయే ప్రోమోపై హైప్ పదింతలు అవుతోంది.

Also Read : 'అస్సీ' తెలుగు రివ్యూ - రేప్ కేస్, కోర్ట్ రూం డ్రామా ఎలా ఉంది? లాయర్‌గా తాప్సీ యాక్టింగ్ మెప్పించిందా?

లెజెండరీ డైరెక్టర్ కె బాలచందర్ ఇండస్ట్రీకి అందించిన ఇద్దరు దిగ్గజ నటులు కమల్, రజనీ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కలిసి నటిస్తుండడంతో ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవు. వీరిద్దరూ కలిసి దాదాపు 21 సినిమాల్లో నటించారు. ఇప్పుడు దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ జత కట్టబోతున్నారు. ఇక కమల్ తన సొంత బ్యానర్‌ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థలో రజనీతో మూవీ (Thalaivar173) చేస్తున్నారు. అయితే, ఇందులో రజనీ నటించడం లేదు. 

రజనీ రెమ్యునరేషన్ ఎంతంటే?

కమల్‌తో మూవీ కోసం రజనీ కాంత్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు రూ.225 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటివరకూ తమిళ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటుడిగా దళపతి విజయ్ ఉండగా... ఇప్పుడు ఆయన్ను మించి తలైవా ఈ ప్రాజెక్ట్ కోసం హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం రజనీ కాంత్ 'జైలర్ 2' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆగస్టులో ఈ మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత కమల్ హాసన్‌తో మూవీ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన అప్డేట్స్ రానున్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Ram Charan Sukumar : రామ్ చరణ్ సుకుమార్ మూవీ - సుక్కూ ప్లాన్ వేరే లెవల్... బర్త్ డే రోజున బిగ్ సర్ప్రైజ్?
రామ్ చరణ్ సుకుమార్ మూవీ - సుక్కూ ప్లాన్ వేరే లెవల్... బర్త్ డే రోజున బిగ్ సర్ప్రైజ్?
Vishwanath And Sons Teaser : సంజయ్ విశ్వనాథ్ వచ్చేశాడు - విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ రిలీజ్
సంజయ్ విశ్వనాథ్ వచ్చేశాడు - విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ రిలీజ్
Salman Khan Mathrubhumi : సల్మాన్ 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' టైటిల్ చేంజ్ - కొత్త టైటిల్ ఇదే... అసలు రీజన్ ఏంటో?
సల్మాన్ 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' టైటిల్ చేంజ్ - కొత్త టైటిల్ ఇదే... అసలు రీజన్ ఏంటో?
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget