అన్వేషించండి

Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్

Jabardasth Venky : ఓ టీవీ ఛానల్‌లో తనపై వచ్చిన కమిట్మెంట్ ఆరోపణలపై ప్రముఖ కమెడియన్ జబర్దస్త్ వెంకీ రియాక్ట్ అయ్యారు. లైవ్ డిబేట్‌లోనే ఆధారాలతో అవి అబద్దమంటూ వీడియో రిలీజ్ చేశారు.

Jabardasth Venky Reaction Over Commitment Allegations : పాపులర్ కామెడీ షో జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యారు వెంకీ. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో డిఫరెంట్ స్కిట్స్‌తో తనదైన కామెడీ టైమింగ్, జోకులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. తాజాగా ఆయన వివాదంలో చిక్కుకున్నారు.

తనను కమిట్మెంట్ అడిగారని ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆయనపై ఆరోపణలు చేసిందంటూ ఓ టీవీ ఛానల్‌లో రావడం ఆందోళన కలిగించింది. దీనిపై జబర్దస్త్ వెంకీ రియాక్ట్ అయ్యారు. నేరుగా ఆ ఛానల్‌లోకే వెళ్లి డిబేట్‌లో కూర్చున్నారు. తనకు ఈ వ్యవహారానికి సంబంధం లేదంటూ ఇన్ స్టా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు.

'అవన్నీ ఫేక్... ఇది చూడండి'

తనపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు ఇంకా స్పందించలేదంటూ చాలామంది తనకు మెసేజ్ చేశారని చెప్పారు జబర్దస్త్ వెంకీ. 'ఓ ప్రముఖ టీవీ ఛానల్ వాళ్లు నేను ఓ అమ్మాయిని కమిట్మెంట్ అడిగానని బూతులు మాట్లాడానని నా ఫోటోలు వేసి మరీ లైవ్ డిబేట్స్ పెట్టారు. అది ఎంత వరకూ నిజం అని ఆ అమ్మాయికి కాల్ చేస్తే... నేను మీ పేరు ఎక్కడా చెప్పలేదని చెప్పింది. టాపిక్ నా గురించి రాలేదని చెప్పింది. వేరే వాళ్ల గురించి వస్తే అలా మాట్లాడినట్లు చెప్పింది.

ఆ అమ్మాయి నా మీద ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కేవలం ఆ ఛానల్ వాళ్లు కావాలనే ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై నాకు చాలా కాల్స్ వచ్చినా రియాక్ట్ కాలేదు. నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని లైవ్ డిబేట్‌లోనే పాల్గొన్నా. ఆమె ఎవరి పేరైతే చెప్పిందో వాళ్లవి వేయకుండా ఫోన్ మాట్లాడిన నా ఫోటోస్ వేస్తే ఎలా?' అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bojjapalli Venkey (@venkeymonkeybojjapalli)

Also Read : Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Nindu Manasulu Serial Today August 10th: నిండు మనసులు: కోలుకున్న సిద్ధూ..! విజయానంద్ అనుమానం గణ మీదే!
నిండు మనసులు: కోలుకున్న సిద్ధూ..! విజయానంద్ అనుమానం గణ మీదే!
Brahmamudi Serial Today August 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు రాజు వార్నింగ్‌ - ఐషును ఆపేందుకు ప్రయత్నించిన స్వాతి  
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు రాజు వార్నింగ్‌ - ఐషును ఆపేందుకు ప్రయత్నించిన స్వాతి  
Illu Illalu Pillalu Serial Today August 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఒక్క మాటతో ధీరజ్ మనసు విరిచేసిన ప్రేమ! గుడిలోనూ ఆగని వల్లీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఒక్క మాటతో ధీరజ్ మనసు విరిచేసిన ప్రేమ! గుడిలోనూ ఆగని వల్లీ!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget