అన్వేషించండి

Anchor Lasya: యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం

Anchor Lasya Uncle Died: ప్రముఖ యాంకర్‌ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తమ ఇంట్లోని కీలక వ్యక్తిని కోల్పోయానంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఎమోషనల్‌ అయ్యింది.

Anchor Lasya Husband Manjunath Father Died: ప్రముఖ టాలీవుడ్ యాంకర్ లాస్య (Anchor Lasya) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మామ, తన భర్త 'మంజునాథ్'తండ్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని లాస్య భర్త మంజునాథ్‌ (Lasy Husband Manjunath) సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. తన తండ్రి ఫోటోను షేర్‌ చేస్తూ ఇకపై ఆయన భౌతికంగా తమతో లేరంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఈ పోస్ట్‌పై "మీరు భౌతికంగా మాతో లేకపోయినా. మీ ఆత్మ ఎల్లప్పుడు మాతోనే ఉంటుంది. మిస్‌ యూ నాన్న" అంటూ మంజునాథ్‌ ఎమోషల్‌ అయ్యాడు.

Lasya Uncle Died: అయితే తన తండ్రి మృతికి కారణం ఏంటన్నది మాత్రం మంజునాథ్‌ వెల్లడించలేదు. ఈ విషయం తెలిసి టాలీవుడ్‌ నటీనటులు, టీవీ యాక్టర్స్‌ లాస్యకు, మంజునాథ్‌-లాస్య కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.అంతేకాదు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తున్నారు. కాగా లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవరిస్తూ ఫుల్‌ పాపులర్‌ అయ్యింది. యాంకర్లలోనే లాస్య అంటే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన కామెడీ, ప్రాసలతో మంచి ఆదరణ అందుకుంది. ముఖ్యంగా చీమ ఏనుగు జోక్‌ లాస్య తన మార్క్‌ను క్రియేట్‌ చేసుకుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manjunath Chillale (@manjunath_chillale)

మా టీవీలోని ఓ షోకు యాంకర్‌ రవితో కలిసి హోస్ట్‌ చేసింది లాస్య. బుల్లితెరపై వీరిద్దరి పెయిర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో యాంకర్‌ లాస్య-రవిగా పాపులర్‌ అయ్యారు. ఈ క్రమంలో వారిపై ప్రేమ, పెళ్లి రూమర్స్‌ కూడా వచ్చాయి. కానీ వీరిద్దరి సన్నిహితం కేవలం తెరవరకు మాత్రమేనని, బయటకు తాము మంచి స్నేహితులం చెప్పేవారు. ఫైనల్‌గా‌ ఇద్దరు వేరువేరుగా పెళ్లి చేసుకుని పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్‌ అయ్యారు. 2017లో లాస్య మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత లాస్య యాంకరింగ్‌కు గుడ్‌బై చేప్పేసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. ఇంట్లోనే భర్త, పిల్లల బాధ్యతలు చూసుకుంటుంది. అలాగే ఓ యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి దాని ద్వారా తరచూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు పలు టీవీ షోలు, స్పెషల్‌ ఈవెంట్స్‌లోనూ మెరుస్తుంది. ఇక పెళ్లికి ముందు లాస్య ఢీ షోలో చేసిన సందడి అంతా ఇంత కాదు. తనదైన కామెడీతో ఆకట్టుకుంది. ప్రస్తుతం యాంకరింగ్‌ దూరమైన లాస్య తిరిగి మళ్లీ తన వాక్చాతుర్యంతో అలరించాలని ఫ్యాన్స్‌ ఇప్పటికి కోరుకుంటున్నారు. మరి లాస్య రీఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

Also Read: హాలీవుడ్‌లో అవి నాకు చీకటి రోజులు - న్యూయార్క్‌ నగరం భయంకరమైంది..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget