అన్వేషించండి

Hina Khan: క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే షూటింగ్‌లో పాల్గొన్న నటి - సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న నటి హీనా బెన్ మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నది. ఓవైపు ట్రీట్మెంట్ కొనసాగిస్తూనే, మరోవైపు సీరియల్స్ లో నటిస్తోంది.

Hina KhanGets Back To Work: కొద్ది రోజుల క్రితం తనకు బ్రెస్ట్  క్యాన్సర్ ఉన్నట్లు ప్రకటించి అభిమానులను షాక్ కు గురించి చేసింది బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్.  స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ తో  పోరాడుతున్నట్లు వెల్లడించింది. తన సమస్య గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్టు పెట్టింది. ఆ తర్వాత వైద్యుల సమక్షంలో కీమో థెరపీ తీసుకుంటోంది. అయినప్పటికీ, ఆమె తాజాగా షూటింగ్‌లో పాల్గొని వృత్తి పట్ల తనకున్న ఇష్టాన్ని చాటుకుంది.  

సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన హీనా

తన తాజా షూటింగ్ కు సంబంధించిన విషయాన్ని హీనా ఖాన్ స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు షూటింగ్ సెట్ లో ఉన్న వీడియోను షేర్ చేస్తూ పోస్టు పెట్టింది. “గత కొద్ది రోజుల క్రితమే నాకు క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఓ వైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు షూటింగ్ లో పాల్గొన్నాను. నా జీవితంలో అతి పెద్ద సమస్యలను ఫేస్ చేస్తున్నాను. ఈ సమయంలో షూటింగ్ లో పాల్గొనడం అంత సాధారణ విషయమేమీ కాదు. అయినా, సంతోషంగా గడపాలనేదే నా ఉద్దేశం. జీవితంలో కష్టాలు అనేవి వస్తాయి. పోతాయి. వాటిని పెద్దవి చేసి చూడకూడదు. మనం జీవించి ఉన్న కాలమే చాలా ముఖ్యమైనదని గుర్తించాలి. సమస్యలను ఎదుర్కొంటూనే, గతంలో మాదిరిగా ఉండేలా ట్రై చేయాలి” అని చెప్పుకొచ్చింది.   

కష్టమైనా ఇష్టంగా పని చేస్తున్నా

క్యాన్సర్ చికిత్స పేరుతో హాస్పిటల్లోనే కూర్చోవాలని లేదని, అందుకే షూటింగ్ లో పాల్గొంటున్నానని హీనా ఖాన్ వెల్లడించింది. “గత కొద్ది రోజులు క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ట్రీట్మెంట్ పేరుతో ఎప్పుడూ హాస్పిటల్ లోనే ఉండాలి అనుకోవడం లేదు. అందుకే షూటింగ్ లో పాల్గొంటున్నాను. పని చేయడం వల్ల మానసిక ఆందోళన ఉండదు. నలుగురితో కలవడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటాం. మనసుకు నచ్చిన పని చేస్తే, సమస్యలు మరుగునపడిపోతాయి. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, శక్తి లభిస్తుంది” అని హీనా అభిప్రాయపడింది.

హీనాపై నెటిజన్ల ప్రశంసల జల్లు

క్యాన్సర్‌తో పోరాడుతూనే హీనా షూటింగ్‌లో పాల్గొనడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మళ్లీ స్క్రీన్ మీద చూడటం సంతోషంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కష్ట సమయంలోనూ ఆమె ఆత్మ స్థైర్యాన్ని చూసి అభినందిస్తున్నారు.

హీనా ఖాన్ గురించి..

 హీనా ఖాన్ జమ్మూకాశ్మీర్ లో పుట్టి పెరిగింది. 2009లో  'హే రిస్తా క్యా ఖేల్తా హై' సీరియల్‌ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘ఫియర్ ఖత్రోంకి ఖిలాడీ 8’, ‘బిగ్ బాస్’ 11 రియాలిటీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘నాగిన్ 5’,’ షద్యంత్రా’తో పాటు పలు సీరియల్స్ లో యాక్ట్ చేసింది. రీసెంట్ గా ‘నామాకూల్‌’ అనే వెబ్‌ సిరీస్‌ లో నటించింది.  ప్రొడ్యూసర్ రాఖీ జైశ్వాల్‌ ను 2014లో ప్రేమ వివాహం చేసుకుంది. గతంలోనే తనకు ఆస్తమా ఉన్నట్లు చెప్పింది. తాజాగా బ్రెస్ట్ క్యాన్సర్ న్యూస్ చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది.

Read Also: ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా- విడాకులపై సమంత షాకింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget